Rang De Tollywood Telugu Song 2016 In Voice Of Ramya Behara, Rahul Nambiar, Sai Shivani
Rang De Song Lyrics Producer:K.Radhakrishna Director:Trivikram Lyrics:Ramajogayya Sastri Singers:Ramya Behara, Rahul Nambiar, Sai Shivani Music:Mickey J Meyer రంగ్ దే దే రంగ్ దే సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలలిచ్చినదెవ్వరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పలా జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా … Read more