Subhalekha Rasukunna Song
Directed: A. Kodandarami Reddy
Produced: T. Trivikrama Rao
Singers : S.P. Balasubrahmanyam, Chitra
Music: Illayaraja
Lyrics: Veturi
The Song Lyrics In Telugu And Tenglish
శుభలేఖ రాసుకున్న యదలో ఎపుడో
shubaleka rasukunna yadhalo epudo
అది నీకు పంపుకున్న అపుడే కలలో
adhi neeku pampukunna apude kalalo
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుక్కన చుక్కలతో
pushyami puvvula puja chestha bukkana chukkalatho
విత్రిది వలపుల గంధమిస్తా పక్కలలో
vathhidi valapula gandhamistha pakkalalo
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
shubaleka andhukunna kalayo nijamo
తొలి ముద్దు జాబు రాసా చిలికే ఎపుడో
tholi muddhu jaabu raasa chelike epudo
శారద మల్లెల పుల జల్లే వెన్నెల నవ్వులలో
sharadha mallela pula jalle vennela navvulalo
శ్రావణ సంధ్యలు రంగరిష్ఠా కన్నులతో
sraavana sandhyalu rangaristhaa kannulatho
శుభలేఖ రాసుకున్న యదలో ఎపుడో
shubaleka rasukunna yadhalo epudo
తొలి ముద్దు జాబు రాసా చిలికే ఎపుడో
tholi muddhu jaabu raasa chelike epudo
చైత్ర మసమొచ్చేనేమో చిత్రమైన ప్రేమకి
chaitra masmochhenemo chitramaina premaki
కోయిలమ్మ కూసేనేమో గోతునిచ్చి కొమ్మకి
koilamma kuusenemo gothunichhi kommaki
మథు గాలి వీచెనేమో మాయదారి చూపుకి
mathu gaali veechenemo mayadhaari chuupuki
మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి
malle mabbuladenemo baala neelaveniki
మెచ్చి మెచ్చి చూడసాగె గిచ్చే కన్నులు
mechhi mechhi chudasage gichhe kannulu
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
guchi guchi kougilinche nachhe vannelu
అంతేలే కాదంతేలే అదంతేలే
anthele kadhanthele adhanthele
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
shubaleka andhukunna kalayo nijamo
తొలి ముద్దు జాబు రాసా చిలికే ఎపుడో
tholi muddhu jaabu raasa chelike epudo
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుక్కన చుక్కలతో
pushyami puvvula puja chestha bukkana chukkalatho
విత్రిది వలపుల గంధమిస్తా పక్కలలో
vathhidi valapula gandhamistha pakkalalo
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
shubaleka andhukunna kalayo nijamo
శుభలేఖ రాసుకున్న యదలో ఎపుడో
shubaleka rasukunna yadhalo epudo
హంసలేక పంపలేక హింసపడ్డ ప్రేమకి
hamsaleka pampaleka himsapadda premaki
ప్రేమలేఖ రాసుకున్న పెదవిరాని మాటకు
premalekha raasukunna pedhaviraani mataku
రాధలాగా మూగబోయాయి పొన్న చెట్టు నీడలో
radhalaaga moogaboyaa ponna chettu needalo
వేసవాళ్లే వేచి వున్న వేణు పూల తోటలో
vesavalle vechi vunna venu pula thotalo
వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు
vaalu chupu mosukochhe enno varthalu
ఒళ్లో ధాటి వెళ్లసాగే ఎన్నో వాంఛలు
ollo dhaati vellasage enno vanchalu
అంతేలే కాదంతేలే అదంతేలే
anthele kadhanthele adhanthele
శుభలేఖ రాసుకున్న యదలో ఎపుడో
shubaleka rasukunna yadhalo epudo
అది నీకు పంపుకున్న అపుడే కలలో
adhi neeku pampukunna apude kalalo
శారద మల్లెల పుల జల్లే వెన్నెల నవ్వులలో
sharadha mallela pula jalle vennela navvulalo
శ్రావణ సంధ్యలు రంగరిష్ఠా కన్నులతో
sraavana sandhyalu rangaristhaa kannulatho