Piliche Swarama Song Lyrics In Amaram Akhilam Prema (2020)

Piliche Swarama Song Lyrics In Amaram Akhilam Prema (2020)
Piliche Swarama Song Lyrics In Amaram Akhilam Prema (2020)

Piliche Swarama Song Lyrics

Music Director : Radhan

Director : Jonathan Edwards

Producer : VevkdPrasad

Singer: Satya Yamini

Lyrics: Rehman

 

 

Amaram Akhilam Prema (2020) All  Songs Lurics In Telugu

 

పిలిచే స్వరమా వలచే వారమా కదిలించవు నన్నే
piliche swaramaa valache varamaa kadhilinchavu nanne

యదలో సోదాల మొదలై ఇపుడే తలుపు తెరిచే ప్రేమ
yedhalo sodhala modhalai ipude thalupe theriche prema

కలవా నా కలవా నా కలలకు దొరికిన నిజమా
kalavaa naa kalavaa na kalalaku dhorikina nijamaa

సాదివ యద సాదివ నేనిదివరకెరుగని మహిమ
sadiva yedha sadiva nenidhivarakerugani mahima

 

 

జతవా నా కధావ నా మది గెలిచినా పసి తనమా
jathava na kadhava na madhi gelichina pasi thanamaa

ఆదివా అలజడివా న అనుమతి అడగని రణమా
odiva alajadiva na anumathi adagani ranamaa

నా ధారినే మళ్ళించే ఓ తీపి బంధమే
na dharine mallinche o theepi bandhame

నా తీరునే మార్చేసే ఆరాటమే
na theerune marchese aratame

 

 

ఓ నీడలా వెంటాడే ఈ కొత్త బంధమే
o needala ventade ee kotha bandhame

చూపింది నువ్వేనంటు నా గమ్యమే
chupindhi nuvvenantu na gamyame

ప్రేమే నా మనసంతా ప్రేమే ఈ పులకింత
preme na manasantha preme ee pulakintha

ప్రేమే ఈ జగమంతా ప్రేమే ప్రేమే
preme ee jagamantha preme preme

 

 

పిలిచే స్వరమా వలచే వారమా కదిలించవు నన్నే
piliche swaramaa valache varamaa kadhilinchavu nanne

యదలో సోదాల మొదలై ఇపుడే తలుపు తెరిచే ప్రేమ
yedhalo sodhala modhalai ipude chigurai thodige preme

నేనెవరను ప్రశ్నకు ఓ బదులువు నువ్వేనని
nenevaranu prashnaku o badhuluvu nuvvenani

ఓ రుజువై నిలిచే లోలోన ప్రాణమ
o rujuvai niliche lolona pranama

 

 

నా కొత్త జన్మకే ఓ కొత్త అర్ధాన్ని కోరితే
na kotha janmake o kotha ardhanni korithe

ఈ లోకమే ఇలా నిను చూపులే
ee lokame ila ninu chupele

నా పెదవులపైనా నువ్వే నవ్వాయి చేరగా
na pedhavulapina nuvve navvai cheraga

వెలుగులోనే నిన్నే చూసి కొత్తగా
velugulona ninne chusa kothagaa

 

 

నువ్వే నా ప్రతి మాట నువ్వే నా ప్రతి బాట
nuvve na prathi mata nuvve na prathi baata

నువ్వే నా ప్రతి చోటా నువ్వే నువ్వే
nuvve na prathi chota nuvve nuvve

నా ధారినే మళ్ళించే ఓ తీపి బంధమే
na dharine mallinche o theepi bandhame

 

 

నా తీరునే మార్చేసే ఆరాటమే
na theerune marchese aratame

ఓ నీడలా వెంటాడే ఈ కొత్త బంధమే
o needala ventade ee kothha bandhame

చూపింది నువ్వేనంటు ఓ గమ్యమే
chupindhi nuvvenantu o gamyame

 

Piliche Swarama Video Song Lyrics

 

Leave a Comment