Prathi Nimishamu Song Lyrics
Director:Prudhviraj
Producer:Dasari Rekha,Krishna Reddy,Srinivas Reddy
Singers:Vikhyat Sairam,Deepthi
Music:Sangeeth Adithya
Lyrics:Sangeeth Adithya
Starring:Kranthi Krishna, Shreelu
ప్రతి నిమిషము సాంగ్ లిరిక్స్ కొత్త రంగుల ప్రపంచం మూవీ ఇన్ తెలుగు
ప్రతి నిమిషము నీ తలపే ప్రతి క్షణం నీ ధ్యాసే
కనిపించ రావే నా ప్రియా నా యదను దోచావే
యధా నిండుగా నీ తలపే ధరి చేరి నను లాలించవే సకి
ప్రతి నిమిషము నీ తలపే
నిను చూడని ఒక క్షణమే అనిపించు ఒక యుగమే
నీ గొంతు నే వినకుంటే నిదురయినా నే పోలెనే
విరబూసిన నీ కురులు దోబూచులాడెనె
నీ పెదవి చెక్కిలి నడుమ నడయాడే ఆ చిరునవ్వే
నువ్వు నాకు దూరమైతే నా గుండె బరువైపోయే
ఏం మాయ నువ్వు చేసావో అణువణువునా నీ తపనే
అనిపించును ప్రతి క్షణమే
తనువేమో నిన్నే తలచే మనసేమొ నిను ధ్యానించే
ప్రతి రేయి కలగంటున్నా
ప్రతిసారి నువ్వే అనుకున్నా
చిగురాకు సవ్వడి విన్నా చిరుగాలి తాకుతూ వున్నా
ఏ స్వరమునైనా విన్నా చెలికదా నువ్వే అనుకున్నా
ఈ దూరమెంతో మధురం ఈ విరహం మధురం మధురం
విడదీయరానిదీ బంధం మన ప్రేయసి ప్రియ బంధం
ఈ ప్రేమ మనకే సొంతం ఇన్నేళ్ళుగా మనము విడివిడిగానే ఉన్నాము
మన ఇరువురొకటై చెరువాయి పోదాం
ప్రతి నిమిషము నీ తలపే
Prathi Nimishamu Song Lyrics From Kotha Rangula Prapancham Movie In Telugu
Prathi nimishamu nee thalape prathi kshanam nee dhyase
Kanipincha raave naa priyaa naa yadhanu dochaave
Yadha nindugaa nee thalape dhari cheri nanu laalinchave saki
Prathi nimishamu nee thalape
Ninu choodani oka kshaname anipinchu oka yugame
Nee gonthu ne vinakunte nidhuraina ne polene
Viraboosina nee kurule dhoboochulaadene
Nee pedhavi chekkili naduma nadayaade aa chirunavve
Nuvu naaku dhooramaithe naa gunde baruvaipoye
Yem maaya nuvu chesaavo anuvanuvuna nee thapane
Anipinchunu prathi kshaname
Thanuvemo ninne thalache manasemo ninu dhyaaninche
Prathi reyi kalagantunnaa
Prathisaari nuvve anukunnaa
Chiguraaku savvadi vinnaa chirugaali thaakuthu vunnaa
Ye swaramunainaa vinnaa chelikada nuvve anukunnaa
Ee dhooramentho madhuram ee viraham madhuram madhuram
Vidadheeyaraanidhee bandham mana preyasi priya bandham
Ee prema manake sontham innellugaa manamu vidividigaane unnamu
Mana iruvurokatai cheruvai podhaam
Prathi nimishamu nee thalape
Vedio Song