Chitrangi Chitrangi
Movie: Arjuna
Cast: Rajasekhar, Maryam Zakaria
Director: Kanmani
Producer: Kantha Kavuri
Music: Vandemataram Srinivas
Rajasekhar Arjuna Movie 2020 Item Song Lyrics In Telugu
చెబుతాను వింటారా నట్టు బయోగ్రఫీ నాజూకు
chebuthanu vintara nattu biography najuku
నా వొళ్ళు సరికొత్త జయోగ్రఫీ నాకంటు ఉందండి
na vollu sarikotha jaiography nakanttu vundhandi
ప్రేతేక ఇస్టరీ మునుముందు తెలుస్తుంది నాలోని మిస్టరీ
pretheka istry munumandhu telustundhi naloni mistry
హా హా చితరంగి చితరంగి నీ పుటిందేమో
ha ha chitharangi chitharangi ne putindhemo
పుత్తూరు వి సిక్స్ టు సిక్స్ థర్టీ-ఫోర్ న బాడీ సైజు
puthuru vi six tu six thirty-four na body size
రాతిరి ఐతే వస్తాడో గెస్టు కదా మొదలైతే
rathiri ithe vastado gestu kadha modhalaithe
ఎంకడిది రెస్టు నేను ఎప్పుడు టిన్నుల
emkaididhi restu nenu eppudu tinnula
చల్లని బీరుల మత్తుగా వుంటాను
challani beerula mathuga vuntanu
నధిష్ఠి మాత్రం హాటుగా రమ్ముని పాటించి
nadhisti matram hotugaa rummuni patinchi
పాటించి ని మత్తులో దించుతా హ స్వర్గమే చూపుతా
patinchi ni mathulo dhinchutha ha swargame chuputha
హా హా చితరంగి చితరంగి నీ పుటిందేమో
ha ha chitharangi chitharangi ne putindhemo
పుత్తూరు వి సిక్స్ టు సిక్స్ థర్టీ-ఫోర్ న బాడీ సైజు
puthuru vi six tu six thirty-four na body size
షూటింగ్ చేస్తూ నావేకానుండి వర్మ చూసాడు
shooting chestu navekanundi varma chusadu
హీరోయినిగా చేయమంటూ నన్ను వత్తిడి
heroinega cheyamantu nannu vathidi
చేసాడు పబ్ కి వెళితే సాఫ్ట్వేర్ కుర్రాళ్లే మెచ్చారు
chesadu pub ki velithe software kurralle mecharu
మౌసెల్లె నేనుఉన్నానని ఏడాడో టచ్ఛేసారు
mouselle nenuvunnanani edado nokairu
రాయలసీమ ఫ్యాక్షనిస్టులు నాపై కన్నె వేసారు
rayalaseema factionistulu napai kanne vesaru
కత్తులు విడిచి కవులైపోయి ప్రేమలేఖలు రాసారు
kathulu vidichi kavulaipoyi premalekale rasaru
ఒకనాడు ఓ మసక్కు సీదంతి నా ఒంటి వస్తులన్నీ
okanadu o maskku sidhanthi na onti vasthulanni
చూసాడు వందకు వంద వస్తువుంది
chusadu vandhaku vandha vasthuvundhi
అంటూ కితాబు కితాబు ఇచ్చి వెళ్ళాడు
antu kithabu kithabu echi velladu
హా హా చితరంగి చితరంగి నీ పుటిందేమో
ha ha chitharangi chitharangi ne putindhemo
పుత్తూరు వి సిక్స్ టు సిక్స్ థర్టీ-ఫోర్ న బాడీ సైజు
puthuru vi six tu six thirty-four na body size
హా హా అలిసిన వారికి ఆయిల్ పెట్టి మసాజు
ha ha aalisina variki oil petti masaju
చేసేస్తా శవరుని నినై వేడినీటి స్థానాలే
chesesta shawaruni ninai vediniti sthanale
చేపిస్తా ట్వంటీ ప్లస్ కస్టమర్లకి రొమాన్స్ నేర్పిస్తా
chepista twenty plas customerlaki romance nerpista
ఫార్టీ ప్లస్ లకు చేపల పులుసు వండి పెటిస్తా
forty plas laku chepala pulusu vandi petista
నీకు ఓపిక వుండి కావాలంటే ఓటీ డ్యూటీ
niku opika vundi kavalante oti duti
చేస్తాను డైలీ వచ్చే కస్టమర్లకి బంపుర్ ఆఫర్ ఇస్తాను
chestanu daily vache customerlaki bampur offer estanu
అర్ధరాత్రి దాటిన గని మందు బాటిల్ ల
ardharatri dhatina gani mandhu batil la
వుంటాను 108 సర్వీస్ ని మించిన సర్వీస్ చేస్తాను
vuntanu 108 service ne minchina service chestanu
హా హా చితరంగి చితరంగి నీ పుటిందేమో
ha ha chitharangi chitharangi ne putindhemo
పుత్తూరు వి సిక్స్ టు సిక్స్ థర్టీ-ఫోర్ న బాడీ సైజు
puthuru vi six tu six thirty-four na body size
Rajasekhar Arjuna Movie 2020