Nee Choopu Chaalamma Song Lyrics
Directed:AVS Adi Narayana
Produced:NR Anuradha Devi,P.Karunakar Reddy,M.Damodar Reddy
Music:S.A. Raj Kumar
Lyricist:Sirivennela Seetharama Shastry
Singers:Rajesh
Starring:Vadde Naveen,Keerthi Reddy
నీ చూపు చాలమ్మ సాంగ్ లిరిక్స్ ప్రేమించే మనసు మూవీ ఇన్ తెలుగు
నీ చూపు చాలమ్మ ఎందుకు వెన్నెలలు
నీ నవ్వు చాలమ్మ ఎందుకు వేకువలు
నీ రాక నా కళ్ళలో
చేరాక ఆ కాంతిలో
నీ రాక నా కళ్ళలో
చేరాక ఆ కాంతిలో
నువ్వు గాక లోకం లేదమ్మా….ప్రేమ
నీ చూపు చలమ్మ ఎందుకు వెన్నెలలు
నీ నవ్వు చలమ్మ ఎందుకు వేకువలు
పగలు రేయి కలిపేసి వెతికింది నా స్నేహం నీకోసం
ప్రేమ…ఓ…ప్రేమ
దిగులు హాయి కలబోసి పలికింది నా హృదయం నీ రాగం
నీతో ఎన్నో చెప్పాలంది మోసులెన్నో మోసే మౌనం
తెలిసింది ఈనాడే కలలొస్తాయి అని..
ఆ కళలు నీ వెంటే కదిలిస్తాయి అని
నీలో నేనే కనిపించి ఇలా లేను ఇన్నాళ్లు అనుకున్న
ప్రేమ…ఓ…ప్రేమ
నాలో నిన్నే కొలువుంచి మరో కొత్త లోకాన్ని కనుగొన్న
మొన్న నిన్న మరిపించేసే నేడు ఒకటే నిజమంటున్న
నీ చూపు చలమ్మ ఎందుకు వెన్నెలలు
నీ నవ్వు చలమ్మ ఎందుకు వేకువలు
నీ రాక నా కళ్ళలో
చేరాక ఆ కాంతిలో
నీ రాక నా కళ్ళలో
చేరాక ఆ కాంతిలో
నువ్వు గాక లోకం లేదమ్మా….ప్రేమ
నీ చూపు చలమ్మ ఎందుకు వెన్నెలలు
నీ నవ్వు చలమ్మ ఎందుకు వేకువలు
Nee Choopu Chaalamma Song Lyrics From Preminche Manasu Movie In Telugu
Nee choopu chaalamma enduku vennelalu
Nee Navvu chaalamma enduku vekuvalu
Nee raaka naa kallalo
Cheraaka aa kaanthilo
Nee raaka naa kallalo
Cheraaka aa kaanthilo
Nuvu gaaka lokam ledammaa….Prema
Nee choopu chalamma enduku vennelalu
Nee navvu chalamma enduku vekuvalu
Pagalu reyi kalipesi vethikindi naa sneham neekosam
Prema…O…Prema
Digulu haayi kalabosi palikindi naa hrudayam nee raagam
Neetho yenno cheppalandi Osulenno mosey mounam
Telisindi eenade kalalosthaayi ani..
Aa kalalu nee vente Kadhilosthaayi ani
Neelo nene kanipinchi ila lenu innallu anukunna
Prema…O…Prema
Naalo ninne koluvunchi maro kotha lokaanni kanugonna
Monna ninna maripinchese nedu okate nijamantunna
Nee choopu chalamma yenduku vennelalu
Nee navvu chalamma yenduku vekuvalu
Nee raaka naa kallalo
Cheraaka aa kaanthilo
Nee raaka naa kallalo
Cheraaka aa kaanthilo
Nuvu gaaka lokam ledammaa….Prema
Nee choopu chalamma enduku vennelalu
Nee navvu chalamma enduku vekuvalu