Ghani Anthem Song Lyrics
Directed:Kiran Korrapati
Produced:Sidhu Mudda,Allu Bobby
Starring:Varun Tej,Saiee Manjrekar,Upendra,Sunil Shetty,Naveen Chandra
Lyrics:Ramjogayya Sastry
Music:Thaman S
Singers:Aditya Iyengar,Sri krishna,Sai Charan,Prudhvi Chandra
ఘనీ అంతెం సాంగ్ లిరిక్స్ ఘనీ మూవీ ఇన్ తెలుగు
నీ జగ జగడం వదలదురా కడవరకు
ఈ కదనగుణం అవసరమే ప్రతికాలకు
హే నిన్నటి మొన్నటి నీకెందుకు ఇవ్వాలె నీకు మైదానం
హే నీ చూపు ఏ వైపు మళ్ళించకు ఏకాగ్రతేరా సోఫానం
పడ్డావో లేచావో నువ్వాగకు కొనసాగాలి క్రీడా ప్రస్థానం
తగ్గేది నెగ్గేది లెక్కించకు నీ ఆటే నీకు సన్మానం
దే కాల్ హిం ఘనీ కనీవినీ ఎరుగని
దే కాల్ హిం ఘనీ లోకం మన కని
దే కాల్ హిం ఘనీ కనీవినీ ఎరుగని
దే కాల్ హిం ఘనీ లోకం మన కని
రేపు మనదిరా గెలుపు మనదిరా
రేయి చివరలో వెలుతురుందిరా
రేపు మనదిరా గెలుపు మనదిరా
ప్రతి చెమట బొట్టుకు ఫలితముందిరా
దే కాల్ హిం ఘనీ కనీవినీ ఎరుగని
దే కాల్ హిం ఘనీ లోకం మన కని
దే కాల్ హిం ఘనీ కనీవినీ ఎరుగని
దే కాల్ హిం ఘనీ లోకం మన కని
Ghani Anthem Song Lyrics From Ghani Movie In Telugu
Nee jaga jagadam vadaladhura kadavaraku
Ee kadhanagunam avasarame prathikalaku
He ninnenti monnenti neekendhuku ivvale neeku maidhanam
He nee choopu ye vaipu mallinchaku ecagratheraa sophanam
Paddaavo lechavo nuvvaagaku konasaagali kreeda prasthanam
Thaggedhi neggedhi lekkinchaku nee aate neeku sanmanam
They call him ghani kanivini erugani
They call him ghani lokam manakani
They call him ghani kanivini erugani
They call him ghani lokam manakani
Repu manadhiraa gelupu manadhiraa
Reyi chivaralo veluthurundhiraa
Repu manadhiraa gelupu manadhiraa
Prathi chemata bottuku phalithamundhiraa
They call him ghani kanivini erugani
They call him ghani lokam manakani
They call him ghani kanivini erugani
They call him ghani lokam manakani