Edo Edo Song Lyrics
Directed:Rahul Sankrityan
Producer:Venkat S Boyanapalli
Lyrics:Krishna Kanth
Singer:Chaitra Ambadipudi
Music:Mickey J Meyer
Starring: Nani,Sai Pallavi,Krithi Shetty
ఏదో ఏదో సాంగ్ లిరిక్స్ శ్యామ్ సింఘా రాయ్ మూవీ ఇన్ తెలుగు
ఏదో ఏదో తెలియని లోకమా
ఏదో ఏదో తహ తహ మైకమా
కైపే తేరా తెగిన పడవ
అలజడులు గొడవ లోలోపల
మరో తీరమే మారె రమ్మనే
ఏరే వేసిన సాయంత్రమా
నువ్వే నా ఎదురుగా ఉంటే
ఏ మధురమో తాకే
నీ ఆధారమే గీసే ఓ చిత్రమే
హాయ్ వరదానది తీరున
కనుల వోడి చేరును ఈవేలన
ప్రాణం తీసే ఈ అల్లరే
కళ్ళే మూసే ధ్యానాలే
ఈ చెలి చలితో ఇలా ఈ తొందరలో
ఓ తమాషా తెగబడుతూ పరిగెడుతూ
ఉరకలు వేసే ఈ అతిశయమే
పెరిగేనులే కొంచెం కొంచెం అంతా
సొంతం అంటూ డోంట్ నౌ వై
యు లెట్ ది ఫైర్ ఇన్ మై సోల్
కార్చిచ్ఛే కళ్ళంచుల్లో
కలలు కలబడగా మొహం
తలుపు తెరిచిన తెరిసి
పెరిగేనా ఈ వేదన
Edo Edo Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu
Edho edho theliyani lokamaa
Edho edho thaha thaha maikamaa
Kaipe tera thegina padava
Alajadula godava lolopala
Maro theerame mare rammane
Ere vesina syanthramaa
Nuvve naa yedurugaa unte
Ye madhurimo thaake
Nee adharame geese o chithrame
Haaye varadhanadhi theeruna
Kanula vodi cherunu ee velana
Praanam theese ee allare
Kalle moose dyanaale
Ee cheli chalitho ilaa ee thondaralo
O thamasha thegabaduthu parigeduthoo
Vurakalu vese ee athishayame
Perigenule konchem konchem anthaa
Sontham antoo dont know why
You let the fire in my soul
Kaarchichche kallanchullo
Kalalu kalabadagaa moham
Thalupu therichenaa therisi
Perigenaa ee vedhana