Vaasivaadi Tassadiyya Song Lyrics From Bangarraju Movie In Telugu

Vaasivaadi Tassadiyya Song Lyrics From Bangarraju Movie In Telugu
Vaasivaadi Tassadiyya Song Lyrics From Bangarraju Movie In Telugu

Vaasivaadi Tassadiyya Song Lyrics
Music Director: Anup Rubens
Singers: Mohana Bhogaraju, Shahiti Chaganti & Harshavardhan Chavali
Lyricist: Kalyan Krishna Kurasala
Directed: Kalyan Krishna
Starring: Nagarjuna,Naga Chaitanya,Ramya Krishnan,Kriti Shetty

వాసివాడి తస్సాదియ్యా సాంగ్ లిరిక్స్ బంగార్రాజు మూవీ ఇన్ తెలుగు

నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొనిపెడతాడు కొక బ్లౌజు
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు

మాకింకెవ్వడు కొనిపెడతాడు కొక బ్లౌజు
నువ్వు శ్రీ రాముడివి అయిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు తీరుస్తాడు ముద్దు మోజు

నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే బంగార్రాజు
మాకె ట్టుకో బుద్ధవులేదు బొట్టు గాజు
నా చేతి గారి తిన్నప్పుడు బంగార్రాజు

నన్ను పొగిడి పొగిడి చంపావు నువ్వరోజు
అరే కత్తి పూడి సంతలోన బంగార్రాజు
నువ్వు తినిపించడం మర్చిపోను కొబ్బరి లౌజు

రెండోకట్ల మూడంటావ్ బంగార్రాజు
నీ ఎక్కాలకు పడిపోయా నేనారోజు
వాసివాడి వాసివాడి వాసివాడి తస్సాదియ్యా

పిల్ల జోరు అదిరిందయ్యా
వాసివాడి వాసివాడి వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా

నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొనిపెడతాడు కొక బ్లౌజు
ఆ నువ్వొచ్చినప్పుడు ముద్ద్దిచ్చినప్పుడు

నా గుండె చప్పుడు హండ్రేడు
నీ చీర కట్టుడు నీ నడుము తిప్పుడు
నా గుండె చెడుగుడు వాట్ టు డు

ఊరుకున్నదొక్కడు పెళ్లి అంట ఇప్పుడు
మేము ఎట్ట బతుకుడు డు డు డు
పిల్ల పేరు గిల్లుడు ఇంటి పేరు దూకుడు

దీన్ని ఎట్టా ఆపుడు డు డు డు
హోలా హోలమ్మ ఎహె ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సొగ్గాడు ముద్దొస్తున్నాడు

వాసివాడి వాసివాడి వాసివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా
వాసివాడి వాసివాడి వాసివాడి తస్సాదియ్యా

దీని స్పీడుకు దండాలయ్యా
నువ్వుంటే సందడి నీ మాట గారడీ
నీ రాక కోసమే అల్లాడి

గారాల అమ్మాడి నీ సోకు పుత్తడి
కాళ్ళోకి వచ్చేస్తావు వెంటాడి
నువ్వు పెద్ద తుంటరి చూపుల్లోని పోకిరి

కళ్ళతోనే కాల్చుతావు తందోరి
తేనె పట్టు సోదరి పాలముంత మాదిరి
నిన్ను చూస్తే గుండె జారి రి రి రి

వాసివాడి వాసివాడి వాసివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా
వాసివాడి వాసివాడి వాసివాడి తస్సాదియ్యా

దీని స్పీడుకు దండాలయ్యా
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోయిన బంగార్రాజు
మా గుండెల్లో ఉండిపోతావు బంగార్రాజు

నువ్వు ఎక్కడుంటే అక్కడుండు బంగార్రాజు
నువ్వు హ్యాపీ గ ఉండాల బంగార్రాజు

Vaasivaadi Tassadiyya Song Lyrics From Bangarraju Movie In Telugu

Nuvvu pelli chesukellipothe bangarraju
Makinkevvadu konipedathadu koka blousu
Nuvvu pelli chesukellipothe bangarraju

Makinkevvadu konipedathadu koka blousu
Nuvu sree ramudivi aipothe bangarraju
Makinkevvadu theerusthadu muddhu moju

Nuvvu middle drop chesesthe bangarraju
Makettuko buddhavuadhu bottu gaaju
Naa chethi gaari thinnappudu bangarraju

Nannu pogidi pogidi champavu nuvvaroju
Are katthi poodi santhalona bangarraju
Nuvvu thinipinchadam marchiponu kobbari lousu

Rendokatla moodantav bangarraju
Nee yekkalaku padipoyaa nenaaroju
Vaasivadi vaasivadi vaasivadi thassadiyya

Pilla joru adhirindayya
Vaasivadi vaasivadi vaasivadi thassadiyya
Dheeni speeduku dandaalayya

Nuvvu pelli chesukellipothe bangarraju
Makinkevvadu konipedathadu koka blousu
Aa nuvvocchinappudu mudddhicchinappudu

Naa gunde chappudu hundreddu
Nee cheera kattudu nee nadumu thippudu
Naa gunde chedugudu what to do

Oorukunnadhokkadu pelli anta ippudu
Memu yetta bathukudu do do do
Pilla peru gilludu inti peru dookudu

Dheenni etta aapudu do do do
Hola holamma yehe ee pillaadu nacchaadu
Manasaina soggadu muddhosthunnadu

Vaasivadi vaasivadi vaasivadi thassadiyya
Pilla joru adhirindayya
Vaasivadi vaasivadi vaasivadi thassadiyya

Dheeni speeduku dandaalayya
Nuvvunte sandhadi nee mata gaaradi
Nee raaka kosame allaadi

Gaarala ammadi nee soku putthadi
Kalloki vacchesthavu ventaadi
Nuvvu peddha thuntari choopullona pokiri

Kallathone kaalchuthaavu thandhori
Thene pattu sodhari pala muntha madiri
Ninnu choosthe gunde jari ri ri ri

Vaasivadi vaasivadi vaasivadi thassadiyya
Pilla joru adhirindayya
Vaasivadi vaasivadi vaasivadi thassadiyya

Dheeni speeduku dandaalayya
Nuvvu pelli chesukellipoyina bangarraju
Ma gundello undipothavu bangarraju

Nuvvu ekkadunte akkadundu bangarraju
Nuvvu happy ga undaala bangarraju

Vaasivaadi Tassadiyya Song

Leave a Comment