Nene Specialu Song Lyrics From Sakala Gunabhirama Movie In Telugu

Nene Specialu Song Lyrics From Sakala Gunabhirama Movie In Telugu
Nene Specialu Song Lyrics From Sakala Gunabhirama Movie In Telugu

Nene Specialu Song Lyrics
Directed:Srinivas Veligonda
Producer:Sanjeeva Reddy Vaddi
Music:Anudeep Dev
Starring:VJ Sunny,Anudeep Dev,Srinivas Veligonda
Lyrics:Simhachalam Mannela
Singers:Sahithikanth Galidevara,Vinayak

నేనే స్పెషలు సాంగ్ లిరిక్స్ సకల గుణాభిరామా మూవీ ఇన్ తెలుగు

నా ఎత్తు సొమ్మిచ్చిన నా పైట సెంగు తాకలేరు
నా బరువు గోల్డెసిన రవిక ముడిని లాగలేరు
నేనే స్పెషలు నా వోళ్లే పొడుపు కథలు

అవి విప్పినోడికే ఒడుపు నిధులు
ఎంత పని చేసాడో మొదనష్టపు గుంటడు
పేమని సెప్పి నన్ను బొంబాయిలో అమ్మేశాడు

పాయ్ పాయ్ పప్పా పాయ్
నీ కథాని సెప్పేయ్
పాయ్ పాయ్ పప్పా పాయ్

నీ మనసు విప్పేయ్
అంత వరకేపని అసలే ఎరుగనిదాన్ని
సిల కల గుంపున్నా కొంపలో ఒకడేట్టాడు

పీ పీ పిప్పి పీ
నీ నడుము తిప్పేసి
పీ పీ పిప్పి పీ

ఆ తరతధి చెప్పేసేయ్
పొద్దుటే పైటేసి పని మొదలు పెట్టిన
రేతిరి జో కొట్టే జాబుకి సైనెట్టినా

ఫ్లాట్ ఫిఫ్టీ ఫర్సెంట్ ఆఫర్ పెట్టిన
టోకెన్ పై టోకెన్ తెగుతు క్యూ కట్టిన
జడ ఊడలే పూలు అసలు నలగాలే

నగలు నా ఒంటికేమో గంట పనికి
బొంబాయెళ్లు అస్సలాడలే
నేనే స్పెషలు నా సెయ్యే పట్టినోళ్లు

ఇప్పాల్సిందే నా నాటీ పొడుపు కథలు
నేనే స్పెషలు నా సెయ్యే పట్టినోళ్లు
ఇప్పాల్సిందే నా నాటీ పొడుపు కథలు

లభరు లభరు లభరు లభ లబ్బారులే
లభరు లభరు లభరు లభ లబ్బారులే
లభరు లభరు లభరు లభ లబ్బారులే

లభరు లభరు లభరు లభ లబ్బారులే
ఎంత పని సేసాడో ముదనష్టపు గుంటడు
పేమని సెప్పి నన్ను బొంబాయిలో అమ్మేశాడు

పీ పీ పిప్పి పీ
నీ నడుము తిప్పేసి
పీ పీ పిప్పి పీ

ఆ తరతధి చెప్పేసేయ్
మాయదారి కిటికీలు ముట్టుకుంటే కిత కితలు
ఎప్పుడు వూపిన సప్పుడు సేయ్యనివేవి

చాలులేవే నీ సేకలు చాల క్లావర్ నేనసలు
మమత్తెక్కించేటి నీ కంటి రెప్పలు
మీదనేమో ఓపలక కిందన ఇంకో పలక

పలకల మధ్యన బుల్లి గిలకేంటి
రెచ్చగొట్టే నీ లిప్స్ మూసిపెట్టి ముద్దిస్తే
కంగారై రాద నీ రింగుల టంగు

వద్దనుకున్నహగ్గిస్తుంది
అది హద్దులు దాటితే వొగ్గేస్తుంది
ఒప్పుల కుప్ప గొప్పలు పోకే

నీ ఒంపున పూసిన అత్తరు స్మెల్లే
పుట్టుకతో రాదు చావంచున కాన రాదు
నది మధ్యలోని మిడిసి పడే

మగాడికున్న ముడి సరుకేది
ఆపవే బుల్లి నీ కల్లబొల్లి కథలు
బదులిచ్చానో బండారం బట్ట బయలు

ఆపవే బుల్లి నీ కల్లబొల్లి కథలు
బదులిచ్చానో బండారం బట్ట బయలు

Nene Specialu Song Lyrics From Sakala Gunabhirama Movie In Telugu

Naa yetthu sommicchina naa paita sengu thaakaleru
Naa baruvu goldesina ravika mudini laagaleru
Nene specialu naa volle podupu kathalu

Avi vippinodike odupu nidhulu
Entha pani chesado modanastapu guntadu
Pemani seppi nannu bombailo ammesadu

Poy poy pappa poy
Nee kathani seppey
Poy poy pappa poy

Nee manasu vippey
Antha varakepani asale eruganidhanni
Silakala gumpunna kompalo okadettadu

Pee pe pippi pee
Nee nadumu thippesi
Pee pe pippi pee

Aa tharathadhi cheppesey
Poddhute paitesi pani modhale pettina
Rethiri jo kotte jobuki sainettinaa

Flat fifty percent offer pettina
Token pai token theguthu quee kattina
Jada vudale poolu asalu nalagale

Nagalu naa ontikemo ganta paniki
Bombaayollu assalaadale
Nene specialu naa seyye pattinollu

Ippalsindhe naa naughty podupu kathalu
Nene specialu naa seyye pattinollu
Ippalsindhe naa naughty podupu kathalu

Labharu labharu labharu labha labbaarule
Labharu labharu labharu labha labbaarule
Labharu labharu labharu labha labbaarule

Labharu labharu labharu labha labbaarule
Entha pani sesaado mudhanastapu guntadu
Pemani seppi nannu bombailo ammesadu

Pee pe pippi pee
Nee nadumu thippesi
Pee pe pippi pee

Aa tharathadhi cheppesey
Mayadhari kitikeelu muttukunte kitha kithalu
Eppudu voopina sappudu seyyanivevi

Chaluleve nee sekalu chala clever nenasale
Matthekkincheti nee kanti reppale
Meedanemo o palaka kindhana inko palaka

Palakala madyana bulli gilakenti
Recchagotte nee lipse moosipetti muddhisthe
Kangarai raada nee ringula tongue

Vaddhanukunna huggisthundi adhi
Haddhulu datithe voggesthundi
Oppula kuppa goppalu poke

Nee vompuna poosina attharu smelle
Puttukatho radhu chaavanchuna kaana radhu
Nadi madhyalone midisi pade

Magadikunna mudi sarukedhi
Aapave bulli nee kallabolli kathalu
Badhulicchano bandaram batta bayalu

Aapave bulli nee kallabolli kathalu
Badhulicchano bandaram batta bayalu

Vedio Song

Leave a Comment