Thodagotti Chebutunna
Music : M.M.Keeravani
Banner: Swapna Cinema
Starring: Taraka Ratna,Rekha
Directed: A.Kodanda Rami Reddy
Produced:K.Raghavendra Rao
Okato Number Kurradu Songs Lyrics Telugu
తొడకొట్టి చెబుతున్నా తొలిమాట జబ్బ
Thodakotti chebuthunna tholi mata jabha
చరిచి చెబుతున్నా భలే మాట
Charichi chebuthunna bale mata
రొమ్ము విరిచి చెబుతున్నా కాలు దువ్వి
Rommu virichi chebuthunna kalu dhuvvi
చెబుతున్నా బల్ల గుద్ది చెబుతున్నా బంపరు మాట
Chebuthunna balla gudhi chebuthunna bampar mata
ప్రేమన్నది ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్కు
Premannadhi prathi okkaru chadhavalsina book
ప్రేమన్నది ప్రతి ఒక్కరు తీర్చాల్సిన మొక్కు
Premannadhi prathi okkaru thirchalsina mokku
ప్రేమన్నది రాజ్యాంగం మనకిచ్హిన హక్కు
Premannadhi rajamgam manaku echina hacku
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
Edhe tharaka mantram neti yuvathaku sutram
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం
Edhe tharaka mantram edhi akshara sathyam
ఆడ రెండక్షరాలు, మగ రెండే అక్షరాలు
Ada renduaksharalu magaa renduaksharalu
ఆడ మగ మధ్య పుట్టు ప్రేమే రెండక్షరాలు
Adamagaa madya putte prema renduaksharalu
తప్పు రెండక్షరాలు, ఒప్పు రెండు అక్షరాలు
Thappu renduaksharalu oppu renduaksharalu
తప్పొప్పులు చేయించు ప్రేమే రెండక్షరాలు
Thappuoppulu cheyinche prema renduaksharalu
బాధ రెండక్షరాలు, హాయి రెండక్షరాలు,
Badha renduaksharalu hai renduaksharalu
ఈ రెంటిని కలిగించు ప్రేమే రెండక్షరాలు
Ee renditini kaliginche prema renduaksharalu
ప్రేమన్నది ఫలిఇస్తే పెళ్ళి రెండక్షరాలు
Premannadhi palliste pelli renduaksharalu
ప్రేమన్నది వికటిస్తే పిచ్హి కూడా రెండక్షరాలే
Premannadhi vikatiste pichikuda renduaksharalu
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
Edhe tharaka mantram neti yuvathaku sutram
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం
Edhe tharaka mantram edhi akshara sathyam
ప్రేమన్నది ఒక గ్రామం, ప్రేమికులకు స్వగ్రామం
Premannadi oka gramam, premikulaku svagramam
ఎదిరించిన వాళ్ళతో చెస్తుందోయ్ సంగ్రామం
Edirinchina vallatho chestundhoy sangramam
ప్రేమన్నది పదో గ్రహం, అందించును
Premannadi pado graham, andinchunu
అనుగ్రహం అనుగ్రహమే పొందుటకు కావాలోయ్ నిగ్రహం
Anugraham anugrahame pondutaku kavaloy nigraham
ప్రేమన్నది ఒక దారం, అన్నిటికది ఆధారం,
Premannadi oka dharam, annitikadi adharam
ప్రేమించిన హ్రుదయాల్లో పూస్తుందోయ్ మందారం
Preminchina hrudayallo pustundoy mandaram
ప్రేముంటె సౌభాగ్యం, లేకుంటే దౌర్భాగ్యం
Premunte saubhagyam, lekunte daurbhagyam
లవ్వాడుట ఆరోగ్యం ఆడకుంటే అదో అనారోగ్యం
Lavvaduta arogyam adakunte ado anarogyam
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
Edhe tharaka mantram neti yuvathaku sutram
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం
Edhe tharaka mantram edhi akshara sathyam
Video Song
Thodagotti Chebutunna Song Lyrics In English
The first word is jabba
That’s the decent thing to do, and it should end there
Breasts break and leg amputated
Saying punch on the table is a bumper word
Love is a book that everyone should read
Love is a plant that everyone must meet
Love is a constitutional right
The same Taraka Mantra is the principle for today’s youth
This is the literal truth of the same Taraka Mantra
Female two letters, male two letters
Female and male love letters
Wrong two letters, right two letters
Mistakes are love letters
Two letters of suffering,
The same Taraka Mantra is the principle for today’s youth
This is the literal truth of the same Taraka Mantra
Love is a village, a hometown for lovers
Chestundoi struggle with those who oppose
Love is the tenth planet, provides
Kavaloi temperance to get grace is grace
Love is a thread, the basis of everything,
Pustundoy mandaram in the hearts of loved ones
Love is happiness, otherwise it is misfortune
Lavvaduta is sick if health is not played
The same Taraka Mantra is the principle for today’s youth
This is the literal truth of the same Taraka Mantra