Snehithudaa Song Lyrics
Directed:Mani Ratnam
Produced:Mani Ratnam,G.Srinivasan
Music:A R Rahman
Starring:Madhavan,Shalini
Lyrics:Veturi Sundararama Murthy
Singers:Sadhana Sargam,Srinivas
స్నేహితుడా సాంగ్ లిరిక్స్ సఖి మూవీ ఇన్ తెలుగు
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే శకలం సర్వము ఇదే వలపు గెలుపు
శ్వాస తుది వరకు వెలిగే వేదం
వాంఛలన్నీ వారమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న హద్దూ మీరా వచ్చునోయ్
ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్
మనసే మధువూరే
పువ్వు కోసే బక్తుడోలే మెత్తగా
నేను నిద్రపోతే లేత గోళ్లు గుళ్లోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళూ తెరచి ఆవు వెన్న పూసి
సేవలు శేయమనేగా
ఇద్దరంఒకటై కన్నీరైతే తుడిచే వలందం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
నిన్నమునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్లో
గాలల్లే తేలిపోతానో ఇలా డోలలూగెనో
ఆనందాలు అర్ధ రాత్రి అందాల గుర్తుల్లో
నిన్ను వలపించా మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కలో
కురుల నొక్కుల్లో నలుపే చుక్కలో
గర్వమనిచెనులే నా గర్వమణిగేనులే
శాంతించాలి పగలింటి పనికే
మీ సొంతానికి తెచ్చేదింకా పడకే
వాలే పొద్దు వలపే
వుల్లంచొక్కా ఆరబోసే వయసే
మీటి చెమ్మ చెక్కలైనా నాకు వరసే
ఉప్పు మూతే అమ్మేయనా
ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా
కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాళ్లకు పొద్దు విడుదల చేసి వరమొకటాదిగేస్తా
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
Snehithudaa Song Lyrics From Sakhi Movie In Telugu
Snehithudaa snehithudaa rahasya snehithudaa
Chinna chinna naa korikale allukunna snehithudaa
Idhe sakalam sarwam idhe valapu gelupu
Swasa thudhi varaku velige vedham
Vanchalanni varamaina praana bandham
Snehithudaa snehithudaa rahasya snehithudaa
Chinna chinna haddhu meera vacchunoy
Ee jeevithaana poola puntha veyyavoy
Manase madhuvoore
Puvvu kose bakthudole metthagaa
Nenu nidhrapothe letha gollu gilloy
Sandhello thoduvoy
Aidhu vellu terachi aavu venna poosi
Sevalu sheyamanegaa
Iddharamokatai kanneraithe thudiche valandham
Snehithudaa snehithudaarahasya snehithudaa
Chinna chinna naa korikale allukunna snehithudaa
Ninnamunimapullo niddharovu nee vollo
Gaalalle thelipothano ilaa dolaloogeno
Anandhal ardha rathri andhaala gurthullo
Ninnu valapinchaa manam chedhiri vilapinchaa
Kurula nokkullo nalupe chukkalo
Kurula nokkullo nalupe chukkalo
Garvamanichenule naa garvamanigenule
Shanthinchali pagalinti panike
Mee sonthaaniki tecchedhinka padake
Vaale poddhu valape
Vullamchokka aarabose vayase
Meeti chemma chekkalaina naku varase
Uppu moote ammeynaa
Unnattundi theesthaa etthesi visiresthaa
Kongullo ninne dachesthaa
Vaalaku poddhu vidudhala chesi varamokatadigesthaa
Snehithudaa snehithudaa rahasya snehithudaa
Chinna chinna naa korikale allukunna snehithudaa