Single Kingulam Song Lyrics In Telugu
Movie: A1 Express 2020
Producers : Sundeep Kishan, Daya Pannem, Abhishek Agarwal & T.G Vishwaprasad
Directed: Dennis Jeevan Kanulolanu
Song : Single Kingulam
Singer: Rahul Siplingunj
Lyrics: Samrat
Ayyo Papam Chude Papa Song Lyrics in Telugu A1 Express
అయ్యోపాపం చూడే పాప
ayopapam chude papa
నీ సొమ్మేం పోదే నువ్ నా చేప
ni sommem podhe nuv na chaepa
అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్
abbailante plastic cup
ఆ మా హీరో కన్నా నువ్వే గొప్ప
aa ma heero kanna nuvve goppa
ఓయ్ సింగిల్ కింగ్ లమ్
oye singile kinglam
తెల్ల తెల్లగున్న తాజ్మహల్ కు
thella thellagunna thajmahalku
రంగులేసి రచ్చలేపే గబ్బర్ సింగ్ లమ్
rangulesi rachalepe gabbar singhlam
మేమె సింగిల్ కింగ్ లమ్
meme singile kinglam
మీరు మింగలే అయితే స్వింగ్ లోన రింగ్ పెట్టి గుండె దోచె
meru mingle aithe swinglona ring petti gunde dhoche
ఏ వన్ దొంగలం సింగిల్ కింగ్ లమ్
a1 dhongalam singile kinglam
అయ్యో పాపం చూడే పాపా సింగిల్ కింగ్ లమ్
ayyo papam chude papa singile kinglam
నీ సొమ్మేం పోదే నువ్ నా చేప సింగిల్
ne sommem podhe nuv na chaepa singile
కింగ్ లమ్ అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్ ఆ
kinglam abbailante plastic cup a
సింగల్ కింగ్ లమ్ మా హీరో కన్నా నువ్వే
singile kinglam ma heero kanna nuvve
గొప్ప సింగిల్ కింగ్ లమ్ సింగిల్ కింగ్ లమ్
goppa singile kinglam singile kinglam
తన కలరు కాస్త ఎక్కువేమో పర్లేదు బాసు
thana colouru kastha ekkuvemo parledhu baasu
స్కిను కంటకుండా చూసుకుంట నీ కేంటి లాసు
skinnukantakunda chusukunta nekenti laasu
తల పొగరు కూడా మస్తుంది అంతే గ మాసు
thala pogaru kuda masthundhi anthe ga maasu
మా చెవిలోన పెట్టకు క్యాలిఫ్లవర్సు
ma chevilona pettaku califlowersu
తను పక్కనుంటే ఎండ కూడా ఆవుతది మంచు
thanu pakkanunteenda kuda avuthadhi manchu
వాళ్ళ అయ్యా చూడు ఏట్టున్నాడో సౌండ్ తగ్గించు
valla ayya chudu ettunnado sound thagginchu
తన పేరు మీద రాసేస్తా ఆర్ కే బీచ్
thana peru medha rasestha rk beach
వైజాగోళ్ళు తంతారేమో ఆపేయ్ స్పీ చు
vaijagollu thantharemo apey speach u
హే సొట్ట బుగ్గల లావణ్య నిను లవ్ చేస్తానే లావైన
hey sotta buggala lavanya ninu love chesthaane lavaina
నేనొస్తానే ఏదేమైనా దార్లో ట్రాఫిక్ జామైన
nenosthane edhemaina dharlo traffic jam aina
నే పువ్వునవుతా జ లోన బారాత్ ఉంది చలోనా
ne puvvunavtha jallona bharaath undhi chalonaa
నా గుండె నీకు పిల్లోన నువ్ కల్లోకొస్తే తిల్లాన
na gunde neeku pillona nuv kallokosthe thillana
సింగిల్ కింగ్ లమ్
single kinglam
తెల్ల తెల్లగున్న తాజ్మహల్ కు
thella thellagunna thajmahalku
రంగులేసి రచ్చలేపే గబ్బర్ సింగ్ లమ్
rangulesi rachalepe gabbar singhlam
మేమె సింగిల్ కింగ్ లమ్
meme single kinglam
మీరు మింగలే అయితే స్వింగ్ లోన రింగ్ పెట్టి గుండె దోచె
meru mingle aithe swinglona ring petti gunde dhoche
ఏ వన్ దొంగలం సింగిల్ కింగ్ లమ్
a1 dhongalam single kinglam
అయ్యో పాపం చూడే పాపా సింగిల్ కింగ్ లమ్
ayyo papam chude papa single kinglam
నీ సొమ్మేం పోదే నువ్ నా చేప
me sommem podhe nuv na chaepa
సింగిల్ కింగ్ లమ్ అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్ ఆ
single kinglam abbailante plastic cup a
సింగల్ కింగ్ లమ్ మా హీరో కన్నా నువ్వే గొప్ప
single kinglam ma heero kanna nuvve goppa
లవ్ అంటేనే ట్రాష్ రా మిగిలేదింక యాష్ రా
love antene trash raa migiledhinka yash raa
చూసి చూడంగానే మొదలయింది రేసు
chusi chudangane modhalaindhi resu
లైఫ్ గోల్ కట్టే నీ పక్కన ప్లేసు
life goal katte ne pakkana plesu
నీతో తెచ్చావే నా హ్యాపీ డేసు
netho techave na happy dayesu
నే ఎంప్టీ గ్లాస్సు నువ్ ఫ్రూట్ జ్యూస్ యూ
ne empty glassu nuv fruit juice u
మైండు ని వదలనంది నీ క్రేజీ థాటు
maindu ni vadhalanandhi nee crezy thought u
ఓసి నా ముద్దుల పారేటు
osi na muddula parrot u
వేస్త డైమండ్ లాకెటు
vestha daimond lacket u
కట్టుకుంటే నీ లైఫ్ సెట్టు
kattukunte ne life settu
ఇది నీ బాబు మీదొట్టు
idhi ne babu medhottu
అరే ఎలాగొలా సెట్టైపోదాం రావే సొంపాపిడి
are elagola settaipodham rave sompapidi
నీ చెంపలు తాకే జుంకిలాగా మారిపోతే నేను రెడీ
nee chempalu thake jumkilaga maripotha nenu ready
రావే నా వండర్ వుమెన్ చేసేయ్ నా ఇంటిని హీవెన్
rave na wonder woomen chesey na intini heaven
నేనే నీ ఐ ఫోనె11 నోక్కవే సబ్స్క్రయిబ్ బటన్
nene ne i phone11 nokkave subscribe button
అడుగే వేస్తే గొడుగే పడతా
aduge vesthe goduge padathaa
అడుగే వేస్తే గొడుగే పడతా
aduge vesthe goduge padathaa
అడుగే వేస్తే గొడుగే పడతా
aduge vesthe goduge padathaa
అడుగే వేస్తే గొడుగే పడతా
aduge vesthe goduge padathaa
సింగిల్ కింగ్ లమ్ మేమె సింగిల్
single kinglam meme single
కింగ్ లమ్ సింగిల్ కింగ్ లమ్ మేమె సింగిల్ కింగ్ లమ్
kinglam meme single kinglam