Okka Poota Annam Song Lyrics From Bichagadu Movie In Telugu

Okka Poota Annam Song Lyrics From Bichagadu Movie In Telugu
Okka Poota Annam Song Lyrics From Bichagadu Movie In Telugu

Okka Poota Annam
Director:Sasi
Producer:Fathima Vijay Antony
Singer:Yasin
Lyrics:Basha Sri
Music:Vijay Antony
Starring:Vijay Antony,Satna Titus,Sasi

ఒక్క పూట అన్నం సాంగ్ లిరిక్స్ బిచ్చగాడు మూవీ ఇన్ తెలుగు

ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్న

మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా
ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండదే
కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరు నీ పిల్లలే

ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం
అన్ని ఉన్న ఏదో పోయి చేయి చాచి అడిగే లోకం

పుట్టిన ప్రతి వాడు ఇక్కడ పెద్ద బిక్షగాడిరా
పుట్టబోయే మనవాడి కోసం ఉన్నవాడే కూడబెడితే
కూడు లేని వాడికి మాత్రం దేవుడే దిక్కురా

నువ్వు వెతికే ఆ ఏదో ఒక్కటి దొరకక పోదా నీకు
అవమానం ఎదురవ్వును ఇక్కడ దిన దినము ప్రతి దినము
ఏమున్నది ఇన్నాళ్లుగా నీకు జీవించావురా నువ్వు

ఆ ధైర్యం నువ్వు వీడక ఉండరా దేవుడే అన్నీ నీకు
ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం

కడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్న
మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా
ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండదే
కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరు నీ పిల్లలే

Song Lyrics From Bichagadu Movie In Telugu

Okka poota annam kosam edhuru choodadam
Jaanedantha oopiri kosam cheyi chaachadam
Kadupu kaali kaali ikkada boodidha avuthunna

Manishi annavadiki manase lekapoyenannaa
Unnavaadu konchem isthe lenivaade undade
Kallu therichi choodu devudaa andharu nee pillale

Okka poota annam kosam edhuru choodadam
Jaanedantha oopiri kosam cheyi chaachadam
Anni unna edho poyi cheyi chaachi adige lokam

Puttina prathi vaadu ikkada peddha bikshagaderaa
Puttaboye manavadi kosam unnavade koodabedithe
Koodu leni vaadiki mathram devude dhikkuraa

Nuvu vethike aa edho okkati dhorakaka podhaa neeku
Avamaanam edhuravvunu ikkada dhina dhinamu prathi dhinamu
Emunnadhi innaalluga neeku jeevinchaavura nuvvu

Aa dhairyam nuvu veedaka undaraa devude anni neeku
Okka poota annam kosam edhuru choodadam
Jaanedantha oopiri kosam cheyi chaachadam

Kadupu kaali kaali ikkada boodidha avuthunna
Manishi annavadiki manase lekapoyenannaa
Unnavaadu konchem isthe lenivaade undade
Kallu therichi choodu devudaa andharu nee pillale

Latest Telugu Songs

Leave a Comment