Ninu chusthu Unte kannulu Rendu Song Lyrics From Pushpa Movie In Telugu

Ninu chusthu Unte kannulu Rendu Song Lyrics From Pushpa Movie In Telugu
Ninu chusthu Unte kannulu Rendu Song Lyrics From Pushpa Movie In Telugu

Ninu Chusthu Unte Song Lyrics
Directed:Sukumar
Produced:Naveen Yerneni Y.Ravi Shankar
Starring:Allu Arjun,Rashmika Mandanna
Singer:Sid Sriram
Music:Devi Sri Prasad
Lyrics:Chandra Bose

నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు సాంగ్ లిరిక్స్ పు ష్ప మూవీ ఇన్ తెలుగు

నిన్ను చూస్తుంటే కన్నులు రెండు తిప్పేస్తాయే
నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నారపాక చూస్తావే

కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయెనా శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే

చూపే బంగారమాయెనా శ్రీవల్లి
నవ్వే నవ రత్నమాయెనే
అన్నిటికి ఎప్పుడూ ముందుండే నేను

నీ యనకే ఇపుడు పడుతూ ఉన్నాను
ఎవ్వరికి ఎపుడు తలవంచని నేను
నీ పట్టి చూసేటందుకు తలనే వంచను

ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చుస్తే చాలు చాలనుకున్నానే
చూపే బంగారమాయెనా శ్రీవల్లి

మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనా శ్రీవల్లి
నవ్వే నవ రత్నమాయెనే

నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వుందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ల వచ్చాయా చాలు

నువ్వే కాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు
ఎర్ర చందనం చీర కడితే
రాయి కూడా రాకుమారి

ఏడు రాళ్ళూ దుద్దులు పెడితే
ఎవతైన అందగత్తె
చూపే బంగారమాయెనా శ్రీవల్లి

మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనా శ్రీవల్లి
నవ్వే నవ రత్నమాయెనే

చూపే బంగారమాయెనా శ్రీవల్లి
నవ్వే నవ రత్నమాయెనే

Ninu Chusthu Unte Kannulu Rendu Song Lyrics From Pushpa Movie In Telugu

Ninu choosthu unte kannulu rendu thippesthaye
Nee choopula paine reppalu vesi kappesthave
Kanipinchani dhevunne kannarapaka choosthave

Kannula edhute nenunte kadhantunnave
Choope bangaramaayene sreevalli
Maate manikyamayene

Choope bangaramaayene sreevalli
Navve nava rathnamaayene
Annitiki epudu mundhunde nenu

Nee yenake ipudu paduthu unnanu
Evvariki epudu thalavanchani nenu
Nee patti chusetandhuku thalane vanchanu

Intha bathuku bathiki nee inti chuttu thirigane
Isumantha nannu chusthe chalu chalanukunnane
Choope bangaramaayene sreevalli

Maate manikyamayene
Choope bangaramaayene sreevalli
Navve nava rathnamaayene

Nee snehithurallu o mostharuguntaru
Andhukane emo nuvvandhanguntavu
Paddhenimidhi yellu vacchaya chalu

Nuvve kadhevvaraina muddhuga untaru
Yerra chandhanam cheera kadithe
Raayi kuda raakumare

Yedu rallu dhuddhulu pedithe
Yevathaina andhagatthe
Choope bangaramaayene sreevalli

Maate manikyamayene
Choope bangaramaayene sreevalli
Navve nava rathnamaayene

Choope bangara maayene sreevalli
Navve nava rathna maayenae

Ninu Chusthu Unte Song Pushpa Movie

Leave a Comment