Jai Shri Ram Song Lyrics
Directed:Om Raut.
Produced:Bhushan Kumar,Krishan Kumar,Om Raut,Prasad Sutar,Rajesh Nair,Vamsi Pramod
Music:Ajay-Atul
Lyrics:Ramajogayya Sastry
Starring:Prabhas,Saif Ali Khan,Kriti Sanon,Sunny Singh
జై శ్రీ రామ్ సాంగ్ లిరిక్స్ ఆదిపురుష్ మూవీ ఇన్ తెలుగు
నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం
సహచరులై పద వస్తున్నాం
సఫలం స్వామి కార్యం
మా బలమేదంటే నీపై నమ్మకమే
తలపున నువ్వుంటే సకలం మంగళమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రాం
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
Jai Shri Ram Lyrics From Adipurush Movie In Telugu
Nee saayam sadhaa memunnaam siddham sarva sainyam
Sahacharulai padha vasthunnam saphalam swaami kaaryam
Maa balamedhante neepai nammakame
Thalapuna nuvvunte sakalam mangalame
Mahimaanvitha manthram nee naamam
Jai sriram jai sriram jai sriram raajaa ram
Jai sriram jai sriram jai sriram raajaa ram
Jai sriram jai sriram jai sriram raajaa ram
Jai sriram jai sriram jai sriram