Colours Song Lyrics From The Warriorr Movie In Telugu

Colours Song Lyrics From The Warriorr Movie In Telugu
Colours Song Lyrics From The Warriorr Movie In Telugu

Colours Song Lyrics
Director:N.Lingusamy
Producer:Srinivasaa Chitturi
Music:Devi Sri Prasad
Singer:Jaspreet Jasz
Lyrics:Ramajogayya Sastry
Starring:Ram Pothineni,Aadhi Pinnishetty,Krithi Shetty

కలర్స్ సాంగ్ లిరిక్స్ ది వారియర్ మూవీ ఇన్ తెలుగు

ఎల్ ఎల్ ఎల్ యెల్లో వోని వేసిన రాగిని
నీకోసం తిరిగి నలిగి కరిగి పోయాడు ఆంటోనీ
రెడ్ రెడ్ రెడ్ పెట్టిన రూపిని

నీ రోసెయ్ చూసి లూసాయి పోయాడు అయ్యో శివమణి
బ్లూ బ్లూ బ్లూ సల్వార్ లో మెరిసిన పార్వతి
నువ్వు పడనన్నాకే పడిపోయిందే భాస్కర్ పరపతి..అయ్యయ్యో

బ్లాక్ బ్లాక్ బ్లాక్ శారీలో ఆసమ్ అంజలి
నువ్వు నో అన్నందుకు హౌసెయ్ మారెను కౌశిక్ ఫామిలీ..పాపం
కల కల కల కలరు ఇవి రెయిన్బో రంగుల షవరు

కల కల కల కలరు ఈ కలరుకి పడనోడేవారు
రెడ్ కలర్ యెల్లో కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్
నాదేగా ఒక్కొక్క కలర్..పోరా

వైట్ కలర్ పింక్ కలర్ బ్లాక్ కలర్
నాదేగా ఒక్కొక్క ఫిగరు..ఆశ
బి-బ్లాక్ బేబీ పరిమళ పీకాక్ లాగా నడిచేరా

బేబీ పింకు తోపులో సూపర్ మెరిసెరా
మాంగో కలరు రసగుల్లా తన పేరేమో ఇసాబెల్లా
లాంగ్ హెయిర్ లూస్ గ వదిలితే చుక్కల కురిసెరా

వేణు హార్ట్ కి స్ట్రాబెర్రీ సరిత వెల్డింగ్ పెట్టేరా
కార్రోట్ కమల డైటింగ్ చేస్తే వూరే పస్తురా
రాముడి నీలం జీన్సేయ్ తొడిగిన డజ్ దీపిక

గ్రామర్ తప్పుగా మాట్లాడిన గ్లామరుగుందిరా
కల కల కల కలరు ఇవి రెయిన్బో రంగుల షవరు
కల కల కల కలరు ఈ కలరుకి పడనోడేవరు

మిల్కీ బ్యూటీ మెహబూబా మిస్ వరల్డ్ లాగా వస్తుందిరా
తన కాట్ వాక్ మొహమ్మద్ మనసునే నలిపేస్తుందిరా
లావెండర్ డ్రెస్ లక్షణ సీడీని హెల్సన్ ఫిక్షనే

డైలీ సస్పెన్స్ తేలాకే డేవిడ్ టెన్షనా
ఆలివ్ పచ్చ మిడ్డీలోన అదిరే అంజనా
హార్ట్ అత్తకి అల్ఫోన్స్ కి నువ్వు మెస్సేజ్ చేసిన

చార్కోల్ బ్లాక్కుకు రింగుల కురుల జమునా డార్లింగే
నీ బౌలింగ్ దెబ్బకి ప్రతి కుర్రాడు ధోని బెట్టింగ్
కల కల కల కలరు ఇవి రెయిన్బో రంగుల షవరు
కల కల కల కలరు ఈ కలరుకి పడనోడేవారు

Colours Song Lyrics From The Warriorr Movie In Telugu

Yel yel yel yellow voni vesina raagini
Neekosam thirigi naligi karigi poyaadu antony
Red red red pettina roopini

Nee rosey choosi loosai poyaad ayyo shivamani
Blue blue blue salwar lo merisina parvathi
Nuvu padanannaake padipoyindhe bhaskara parapathi..ayyayyo

Black black black saareelo awesome anjali
Nuvu no annandhuku housey maarenu kowshik family..paapam
Kala kala kala colouru ivi rainbow rangula showeru

Kala kala kala colouru ee colouruki padanodevaru
Red colour yellow colour blue colour green colour
Naadhegaa okkokka colour..poraa

White colour pink colour black colour
Naadhegaa okkokka figaru..aasha
B-block baby parimala peacock laagaa nadicheraa

Baby pinku toplo super meriseraa
Mango colouru rasagulla thana peremo isabella
Long hair loose ga vadhilithe chukkal kuriseraa

Venu heart ki strawberry saritha welding petteraa
Carrot kamala daiting chesthe voore pasthuraa
Ramudi neelam jeensey thodigina dj dheepika

Graamer thappuga maatlaadesina glamarugundhiraa
Kala kala kala colouru ivi rainbow rangula showeru
Kala kala kala colouru ee colouruki padanodevaru

Milky buty mehaboobaa miss world laagaa vasthundhiraa
Thana cat walk mohammadh manasune nalipesthundhiraa
Lavendar dress lakshana sidny helson fictioney

Daily suspence thelake david tensionaa
Olive paccha middilona adhire anjana
Heart attake alphones ki nuvu messege chesina

Charcole blacku ringula kurula jamuna darlingey
Nee bowling debbaki prathi kurradu dhoni battinge
Kala kala kala colouru ivi rainbow rangula showeru
Kala kala kala colouru ee colouruki padanodevaru

Vedio Song

Leave a Comment