Choosale Kallara Song Lyrics
Movie Details
Film : SR Kalyanamandapam
Director : Sridhar Gade
Producer : Pramod and Raju
Starring : Kiran Abbavaram, PriyankaJawalkar
Song Details
Song: Choosale Kallaraa
Lyrics: Krishna Kanth
Singer: Sid Sriram
Sid Sriram New Song Lyrics In Telugu SR Kalyana Mandapam Movie
ఈ నెల తడబడే వారాల ఒరవడి
ee nela thadabade varala voravade
ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసి
priyamga modhatisari piliche preyase
అదేదో అలజడి క్షణంలో కనబడే
adhedho alajadi kshanamlo kanabade
గతాన్ని వదిలి పారిపోయే చీకటే
gathanni vadhili paripoye cheekate
తీరాన్నే వెతికి కదిలే అలలా
theeranne vethiki kadhile alalaa
కనులే అలసిన ఎదురై ఇపుడే దొరికేనా
kanule alasena edhurai ipude dhorikena
ఎపుడు వెనకే తిరిగే ఎదకే
epudu venake thirige yedhake
తెలిసేలా చెలియ పిలిచేనా
thelisela cheliye pilichena
చూసానే కళ్ళారా వెలుతురువానే
chusane kallara veluthuruvaane
నా హృదయంలోనా నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే
na hrudhayamlona nuv avunanagane vachindhi praname
నే తొలకరి చూపే నా అలజడినపె నా ప్రతిధిక నీకే
ne tholakari chupe na alajadinape na prathidhika neeke
పోను పోను ధరే మారేనా
ponu ponu dhare marenaa
నా శత్రువే నడుమే చంపద తరిమే
na shatruve nadume champadha tharime
నా చేతులు తడిమే గుండెల్లో బూకంపాలేనా
na chethule thadime gundello bukampalenaa
నా రథే నీవే మార్చేసావే న జోడి నీవేలే చూసానే
na rathe neeve marchesave na jodi neevele chusane
నీ జాత కుదిరాకే న కదలిక మారె
nee jatha kudhirake na kadhalika mare
నా వదువికా నీవే
na vadhuvika neeve
ఆ నక్షత్రాల ధరే నా పైన
aa nakshatrala dhare naa paina
హి తలలు తీసాయి కలలే
he thalalu theesayi kalale
కౌగిళ్ళలో చేరళిలే
kougillalo cheralile
తలేమో వేచివుంది చూడే
thalemo vechundhi chude
నే మెళ్ళో ఛోటాదిగే
ne mello chotadige
హి ఇబ్బంది అంటోంది గేల్
he ibbandhi antondhi gale
దూరేందుకే మా మద్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే
dhurendhuke ma madhyane allesukunnai pranale
ఇష్టంగా ఈనాడే తీరాన్ని వెతికి
istamga eenade theeranni vethiki