Aalayana Harathilo Song Lyrics From Suswagatam Movie In Telugu
Aalayana Harathilo Song Lyrics Directed:Bhimaneni Srinivasa Rao Producer:R.B.Choudary Music:S.A.Rajkumar Lyrics:Sirivennela Singer:S P Balu Starring:Pawan Kalyan,Devayani ఆలయాన హారతిలో సాంగ్ లిరిక్స్ ఫ్రొం సుస్వాగతం మూవీ ఇన్ తెలుగు ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో … Read more