Gunnamamidi komma Song Lyrics From Bala Mitrula Katha Movie In Telugu
Gunna Mamidi Komma Directed: K.VaraPrasadaRao Produced: S.V.NarasimhaRao Music: Chellapilla Satyam Starring: Jaggayya,Gummadi Lyrics : C. Narayana Reddy Singar: S.janaki గున్న మామిడి కొమ్మ మీద సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు ( బాల మిత్రుల కథ మూవీ 1972 ) గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది కోయిలేమో … Read more