Andhala Chandhamamave Song Lyrics
Director:Anthony Mattipalli
Producer:Chetan Raj
Singer:Sid Sriram
Lyrics:Rehman
Music:Gopisundar
Starring:Aadarsh,Chitra Sukla, Roopesh Shetty
అందాల చందమామవే సాంగ్ లిరిక్స్ గీతాసాక్షిగా మూవీ ఇన్ తెలుగు
అందాల చందమామవే బంగారుబొమ్మ
ఈ నేల పైన వాలావే
నాకోసం నువ్వే పుట్టావే వయ్యారి భామ
ఇవ్వాలె దర్శనమిచ్చావే
తొలిసారి గుండె మేలుకొన్నది
గుడి గంట లాగ మోగుతున్నది
ఎం చేసావో మరి ఎదురై ఓ దేవేరి
ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి
ఎం చేసావో మరి ఎదురై ఓ దేవేరి
ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి
అందాల చందమామవే బంగారుబొమ్మ
ఈ నేల పైన వాలావే
కలువ కనులతో నిదుర చెరిపిన కళల తొలకరివే
లేలేత సొగసుతో యదను చిలికిన గడుసు సొగసరివే
చిరు గాలిలా యధా లోపల ఒక తియ్యనైన ఆశ రేపిన
చిత్రాల సింగారి మళ్లించి నా దారి
ఎం చేసావో మరి ఎదురై ఓ దేవేరి
ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి
ఎం చేసావో మరి ఎదురై ఓ దేవేరి
ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి
అడుగు అడుగున మనసు పరుపుగా పరిచి నిలిచితిని
పరుగు పరుగున కడలి అలలుగా ఎగిసి మురిసితిని
నిను చేరగా ఒక హోరుగా ఎవరాపలేని ఉప్పెనై మది
కోరిందే నీ దారి అవుతుందే నా దేవి
అందాల చందమామవే బంగారుబొమ్మ
ఈ నేల పైన వాలావే
నాకోసం నువ్వే పుట్టావే వయ్యారి భామ
ఇవ్వాలె దర్శనమిచ్చావే
తొలిసారి గుండె మేలుకొన్నది
గుడి గంట లాగ మోగుతున్నది
ఎం చేసావో మరి ఎదురై ఓ దేవేరి
ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి
ఎం చేసావో మరి ఎదురై ఓ దేవేరి
ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి
ఎం చేసావో మరి ఎదురై ఓ దేవేరి
ఈ సంతోషంలో నన్నే ముంచి చంపే గోదారి
Andhala Chandhamamave Song Lyrics From GeetaSakshigaa Movie In Telugu
Andhaala chandhamaamave bangaarubomma
Ee nela paina vaalaave
Naakosam nuvve puttaave vayyaari baama
Ivvaale dharshanamicchaave
Tholisaari gunde melukonnadhi
Gudi ganta laaga moguthunnadhi
Em chesaavo mari edhurai o dheveri
Ee santhoshamlo nanne munchi champe godhaari
Em chesaavo mari edhurai o dheveri
Ee santhoshamlo nanne munchi champe godhaari
Andhaala chandhamaamave bangaarubomma
Ee nela paina vaalaave
Kaluva kanulatho nidhura cheripina kalala tholakarive
Leletha sogasutho yadhanu chilikina gadusu sogasarive
Chiru gaalilaa yadha lopala oka thiyyanaina aasha repina
Chithraala singaari mallinchi naa dhaari
Em chesaavo mari edhurai o dheveri
Ee santhoshamlo nanne munchi champe godhaari
Em chesaavo mari edhurai o dheveri
Ee santhoshamlo nanne munchi champe godhaari
Adugu aduguna manasu parupuga parichi nilichithine
Parugu paruguna kadali alaluga yegisi murisithine
Ninu cheragaa oka horugaa yevaraapaleni uppenai madhi
Korindhe nee dhaari avuthundhe naa devi
Andhaala chandhamaamave bangaarubomma
Ee nela paina vaalaave
Naakosam nuvve puttaave vayyaari baama
Ivvaale dharshanamicchaave
Tholisaari gunde melukonnadhi
Gudi ganta laaga moguthunnadhi
Em chesaavo mari edhurai o dheveri
Ee santhoshamlo nanne munchi champe godhaari
Em chesaavo mari edhurai o dheveri
Ee santhoshamlo nanne munchi champe godhaari
Em chesaavo mari edhurai o dheveri
Ee santhoshamlo nanne munchi champe godhaari