Adugulo Adugunai Song Lyrics From GeetaSakshigaa Movie In Telugu

Adugulo Adugunai Song Lyrics From GeetaSakshigaa Movie In Telugu
Adugulo Adugunai Song Lyrics From GeetaSakshigaa Movie In Telugu

Adugulo Adugunai Song Lyrics
Direction:Anthony Mattipalli
Producer:Chetan Raj
Singer:Amrutha Suresh,Sri Krishna
Lyrics:Rehman
Music:Gopisundar
Starring:Aadarsh,Chitra Sukla,Roopesh Shetty

అడుగులో అడుగునై సాంగ్ లిరిక్స్ గీతాసాక్షిగా మూవీ ఇన్ తెలుగు

అడుగులో అడుగులు వేయనా కనులలో వెలుగులే పూయనా
అరా చేతిలోనే చేయి వేసి వీడిపోని చూపు ముడి వేసి
వదలనే వదలక కలలు కన్నా వాలాయి

మనసునే నడపనా చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులు వేయనా
నవ్వించి కవ్వించి ఉయ్యాలే ఊగించే చెలినై చెలిమై

పొద్దున్నే ముద్దిచ్చి అందంగా లాలించి సిరినై వరమై
మూడో కన్ను చూడని లోకంలో ముచ్చటైన అల్లరి ఆటల్లో
అల్లుకున్న రేపటి ఆశల్లో చివరి దాకా నే నిలబడానా

వదలనే వదలక కలలు కన్నా వాలాయి
మనసుని నడపనా చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులు వేయనా

పువ్వుల్లో తేనెల్లా పాలల్లో నీళ్లలా కలిసి మురిసి
చీకట్లో వెన్నెల్లా ఎన్నెల్లో నీడలా జతగా నిలిచి
మంచు పూల చల్లని రాత్రుల్లో మత్తు జల్లే వెచ్చని ఊహల్లో

అంతులేని తియ్యని మాటల్లో చలిలో దుప్పటాయి జత పాడనా
వదలనే వదలక కలలు కన్నా వాలాయి
మనసునే నడపనా చిలిపి చిందులేసే అలై

అడుగులో అడుగులు వేయనా కనులలో వెలుగులే పూయనా
అరా చేతిలోనే చేయి వేసి వీడిపోని చూపు ముడి వేసి
గతమునే మరిచిన మనసు తేలుతుంటే కలై
జగమునే గెలవణా చెలిమి పంచుకున్న జతై

Adugulo Adugunai Song Lyrics From GeetaSakshigaa Movie In Telugu

adugulo adugule veyanaa kanulalo velugule pooyanaa
ara chethilona cheyi vesi vidiponi choopu mudi vesi
vadhalane vadhalaka kalalu kanna valai

manasune nadapanaa chilipi chindhulese alai
adugulo adugule veyanaa
navvinchi kavvinchi uyyaale ooginche chelinai chelimai

poddhunne muddhicchi andhamgaa laalinchi sirinai varamai
moodo kannu choodani lokamlo mucchataina allari aatallo
allukunna repati aashallo chivari dhaaka ne nilabadanaa

vadhalane vadhalaka kalalu kanna valai
manasune nadapanaa chilipi chindhulese alai
adugulo adugule veyanaa

puvvullo thenallaa paalallo neellalaa kalisi murisi
cheekatlo vennellaa yennello needalaa jathagaa nilichi
manchu poola challani raathrullo matthu jalle vecchani oohallo

anthuleni thiyyani maatallo chalilo dhuppatai jatha padanaa
vadhalane vadhalaka kalalu kanna valai
manasune nadapanaa chilipi chindhulese alai

adugulo adugule veyanaa kanulalo velugule pooyanaa
ara chethilona cheyi vesi vidiponi choopu mudi vesi
gathamune marichina manasu theluthunte kalai
jagamune gelavanaa chelimi panchukunna jathai

Vedio Song

Leave a Comment