Aa Ra Ra Pedave Song Lyrics
Directed:Surya Raju
Produced:Rajesh Kumar
Singers:Umaneha,Vikas
Music:Vikas
Lyrics:Sahitya Sagar
starring:Navadeep,Sada
ఆ రా రా పెదవే సాంగ్ లిరిక్స్ మైత్రి మూవీ ఇన్ తెలుగు
ఆ రా రా పెదవే ఆరా తీసే ఆచూకీ అందిస్తాలే
రా రా మధువే చోరీ చేసి ఓ చోటే చుపిస్తాలే
తగదిక దూరం తనువుతో బేరం తెగబడుతున్నది వ్యామోహం
తరిమితే దాహం తాడిచెను దేహం తలబడి తీర్చెయ్ సందేహం
ఆ రా రా పెదవే ఆరా తీసే ఆచూకీ అందిస్తాలే
రా రా మధువే చోరీ చేసి ఓ చోటే చుపిస్తాలే
దోచేయ్ దయ చేసి నిధి నిక్షేపంగా ఉన్నదిగా
దాచే వెలి తీసి బిడియాన్ని చేరువగా
రాజేయ్ రాజేసేయ్ నా అంతఃపురమున వింత సెగ
రేయై రేకెత్తేయ అలసటలే అలికిడిగా
మరుగున తాపం మరిగెను పాపం ఎందుకు తగదిక వైరాగ్యం
మోకాల మోక్షం మెలికలు సాక్ష్యం మగువతో తనువే సాష్టాంగం
ఆ రా రా పెదవే ఆరా తీసే ఆచూకీ అందిస్తాలే
రా రా మధువే చోరీ చేసి ఓ చోటే చుపిస్తాలే
రా రా మధువే చోరీ చేసి ఓ చోటే చుపిస్తాలే
కోరే కొసరేసేయ్ ఎదురొచ్చే యాతనా కానుకగా
కాసేయ్ కను మూసేయ్ కౌగిలిలో కోరికగా
చాచే చలి కాచే చెలి చూపని చోటున చిత్తడిగా
చేసేయ్ చురకేసేయ్ నును వెచ్చని మచ్చికగా
సొగసుతో స్నేహం సలుపగా సిద్ధం సల సల కేగెను సెర వేగం
సుక పడు యోగం సిగ్గు చెడు మార్గం సొగసును నాకసిక పర్యంతం
ఆ రా రా పెదవే ఆరా తీసే ఆచూకీ అందిస్తాలే
రా రా మధువే చోరీ చేసి ఓ చోటే చుపిస్తాలే
Aa Ra Ra Pedave Song Lyrics From Mythri Movie In Telugu
Aa raa raa pedhave araa theese aachooki andhisthale
Raa raa madhuve choree chese o chote chupisthaale
Thagadhika dhooram thanuvutho beram thegabaduthunnadhi vyaamoham
Tharimithe dhaaham thadichenu dheham thalabadi theerchey sandheham
Aa raa raa peddhave araa theese aachooki andhisthale
Raa raa madhuve choree chese o chote chupisthaale
Dhochey dhaya chesi nidhi nikshepamgaa unnadhigaa
Dhachey veli theesi bidiyaaniki cheruvagaa
Raajey raajesey naa anthapuramuna vintha sega
Reyai reketthey alasatale alikidigaa
Maruguna thaapam marigenu paapam endhuku thagadhika vairagyam
Mokala moksham melikala sakshyam maguvatho thanuve saastaangam
Aa raa raa pedhave araa theese aachooki andhisthale
Raa raa madhuve choree chese o chote chupisthaale
Raa raa madhuve choree chese o chote chupisthaale
Kore kosaresey yedhurocche yathana kaanukagaa
Kaasey kanu moosey kougililo korikagaa
Chaachey chali kachey cheli choopani chotuna chitthadigaa
Chesey churakesey nunu vecchani macchikagaa
Sogasutho sneham salupaga sedham sala sala kagenu sera vegam
Suka padu yogam siggu chedu margam sogasuna nakasika paryantham
Aa raa raa pedhave araa theese aachooki andhisthale
Raa raa madhuve choree chese o chote chupisthaale