Eeswarude Song Lyrics Are Written By Shreemani And Music Is Given By Chirrantan Bhatt

Eeswarude Song Lyrics From Bimbisara (film) In Telugu

Eeswarude Song Lyrics
Directed:Vassishta
Produced:Hari Krishna.K
Singer:Kaala Bhairava
Music:Chirrantan Bhatt
Lyrics:Shreemani
Starring:Nandamuri Kalyan Ram,CatherIne Tresa,Samyuktha Menon

ఈశ్వరుడే టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్

భువిపై ఎవడు కానీ విని ఎరుగని అద్భుతమే జరిగేనే

దీవిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగెనే

నీకు నువ్వే దేవుడన్న భావనంతా గతమున కథే
నిన్ను మించే రక్కసులుండే నిన్ను ముంచె లోకం ఇదే
ఏ కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడె
సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షుడయ్యే బింబిసారుడే

రాజా భోగపు లాలస బతుకే మట్టి వాసన రుచి చూసినదే

రక్త దాహం మరిగిన మనసే గుక్క నీళ్ళకు పడి వేచినదే
ఏది ధర్మం ఏది న్యాయం తేల్చు వాడొకడున్నాడులే
లెక్క తీసి శిక్ష రాసే కర్మ ఫలము ఒకటుందిలే

జన్మలో..ఏ జన్మలో నీ పాపమో ఆ జన్మలోనే పాప ఫలితమే
ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడె
సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షుడయ్యే బింబిసారుడే

నరకమిచ్చిన నరకుడు వధతో దీప పండుగ మొదలయ్యినదే

నీతి మరచిన రావణ కథతో కొత్త చరితే చిగురించినదే

రాక్షసుడివే రక్షకుడివో అంతు తేలని ప్రశ్నవు నువ్వే
వెలుగు పంచె కిరణమల్లె ఎదుగుతావో తెలియని కలే
ఏ క్షణం..ఏ క్షణం ఏ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడె
సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షుడయ్యే బింబిసారుడే
ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడె
సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షుడయ్యే బింబిసారుడే

Eeswarude Song Lyrics Are Written By Shreemani And Music Is Given By Chirrantan Bhatt

Bhuvipai evadu kani vini erugani adbuthame jarigene

Dhivilo saitham kathagaa raani vidhi leele veligene

Neeku nuvve devudanna bhaavananthaa gathamuna kathe
Ninnu minche rakkasulunde ninnu munche lokam idhe
Ye kaalamo visirindhile nee pogaru thalaku thagina valayame

Eeswarude eeswarude chesinaadu kottha gaarade
Saakshyamidhe saakshyamidhe bikshudayye bimbisaarude

Raaja bhogapu laalasa bathuke matti vaasana ruchi choosinadhe

Raktha daaham marigina manase gukka neellaku padi vechinadhe
Edhi dharmam edhi nyaayam thelchu vaadokadunnadule
Lekka theesi shiksha raase karma falame okatundhile

Janmalo..ye janmalo nee paapamo aa janmalone paapa phalithame
Eeswarude eeswarude chesinaadu kottha gaarade
Saakshyamidhe saakshyamidhe bikshudayye bimbisaarude

Narakamicchina narakudi vadhatho deepa panduga modhalayyinadhe

Neethi marachina raavana kathatho kottha charithe chigurinchinadhe

Raakshasudive rakshakudivo anthu thelani prashnavu nuve
Velugu panche kiranamalle edhuguthaavo theliyani kale
Ye kshanam..ye kshanam ye vaipugaa adugeyanundho nee prayaaname

Eeswarude eeswarude chesinaadu kottha gaarade
Saakshyamidhe saakshyamidhe bikshudayye bimbisaarude
Eeswarude eeswarude chesinaadu kottha gaarade
Saakshyamidhe saakshyamidhe bikshudayye bimbisaarude

Eeswarude Tollywood Telugu Song Lyrics In Voice Of Kaala Bhairava

Leave a Comment