Alupannadi Undha Song Lyrics
Director:Ram Gopal Varma
Producer:Yarllagada Surendra
Music:Sri
Singer:Chithra
Lyrics:Sirivennela
Starring:Jagapathi Babu,Revathi
అలుపన్నది ఉందా సాంగ్ లిరిక్స్ గాయం మూవీ ఇన్ తెలుగు
అలుపన్నది ఉందా..ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా..కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు..
లల..లల..లలలలలా అలుపన్నది ఉందా
నా కోసమే..చినుకై కరిగి
ఆకాశమే..దిగదా ఇలకు..
నా సేవకే సిరులే చిలికి
దాసోహమే అనదా వెలుగు..
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా..
నా ఊహలకు కలలను తేవా నా కన్నులకు
లల..లల..లలలలలా..అలుపన్నది ఉందా
నీ చూపులే తడిపే వరకు
ఏమైనదో నాలో వయసు..
నీ ఊపిరే..తగిలే వరకు
ఎటు ఉన్నదో..మెరిసే సొగసు..
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే..
తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
లల..లల..లలలలలా..
అలుపన్నది ఉందా..ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా..కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
Alupannadi Undhaa Song Lyrics From Gaayam Movie In Telugu
Alupannadhi undhaa egire alaku yadhaloni layaku
Adhupannadhi undhaa kalige kalaku karige varaku
Melikalu thirige nadhi nadakalaku
Mari mari urike madhi thalapulaku
Lala..lala..lalalalalaa alupannadhi undhaa
Naa kosame chinukai karigi
Aakashame dhigadhaa ilaku
Naa sevake sirule chiliki
Dasohame anadhaa velugu
Aaraaru kaalaala andhala bahumathi kaavaa
Naa oohalaku kalalanu thevaa naa kannulaku
Lala..lala..lalalalalaa alupannadhi undhaa
Nee choopule thadipe varaku
Emainadho nalo vayasu
Nee oopiri thagile varaku
Etu unnadho merise sogasu
Ededu lokaala dwarala thalupulu theriche
Tarunam koraku
Eduruga nadiche tholi aashalaku
Lala..lala..lalalalalaa
Alupannadhi undhaa egire alaku yadhaloni layaku
Adhupannadhi undhaa kalige kalaku karige varaku
Melikalu thirige nadhi nadakalaku
Vedio Song