Aanandam Aratam Songs Lyrics In Telugu
Music : Bijibal
Lyrics: Rehman
Singers : Gowtham Bharadwaj & Soumya Ramakrishnan
Movie: Uma Maheswara Ugra Roopasya
Director: Venkatesh Maha
Producers: Vijaya Praveena Paruchuri
Banners: Arka Mediaworks, Mahayana Motion Pictures
Aanandam Aratam Songs Lyrics In Telugu And Tenglish
ఆనందం ఆరాటం.
anandham aratam….
ఆనందం అంటే అర్ధం
anandham ante ardham
చూపించేటి ఓ అద్భుతం
chupincheti oo adbutham
ఆరాటం అంచుల్లోనే
aratam anchullone
నిత్యం సాగే ఈ సంబరం
nithyam saage ee sambaram
చిగురై పుడమి కడుపున
chigurai pudami kadupuna
మొదలయ్యేటి ఆ మధనమే మధురమే
modhalayyeti aa madhaname madhurame
ఉదయం కోసం ఎదురు చూసే
udhayam kosam edhuru chuse
నిమిషాలే నిజమైన వేడుక కదా…
nimishale nijamaina veduka kadha…
నిమిషాలే నిజమైన వేడుక కదా…
phalitham marichi parugu theese
పయనం ఇక ప్రతి పూటక కానుక అయిపోదా
payanam ika prathi putoka kaanuka aipodha
నీరు ఆవిరిగా ఎగిసినది
neeru aviriga egisinadhi
తపన పెరిగి అది కడలినొదిలినది
thapana perigi adhi kadalinodhilinadhi
కారు మబ్బులుగా మెరిసింది
karu mabbuluga merisindhi
అణువు అణువు ఒక మధువుగా మారి
anuvu anuvu oka maduvuga maari
తానే… వానై
thaane… vanai
అడుగు అడుగు కలిపి
adugu adugu kalipi
కదిలిపోయే కదలింటి దారే
kadhilipoye kadalinti dhaare
మలుపేదైనా గెలుపే చూసే
malupedhaina gelupe chuse
అడుగుల్లో అసలైన
adugullo asalaina
ఆ ఆ ఆనందం
aa aa anandham
కదిలే నదిలో ఎగిసే అలల
kadhile nadhilo egise alala
ఎద లోపల క్షణమేగాని సంగీతం కాదా
edha lopala kshanamaegani sangeetham kaadha
ఇంద్ర ధనసులో వర్ణములే
indhra dhanasulo varnamule
పుడమి ఒడిలో పడి చిగురు తొడిగినది
pudami odilo padi chiguru thodiginadhi
శరదృతువులో సరిగమలు
sharadhruthuvulo sarigamale
తొడిమె తడిమే తొలి పిలుపుగా మారి
thodime thadime tholi pilupuga maari
దాహం తీరే విరుల సిరులు విరిసి మురిసిపోయే సరికొత్త మాయే
dhaham theere virula sirulu virisi murisipoye sarikotha maye
ఉబికే మౌనం ఉరికే ప్రాణం తన కోసం దిగి వస్తే ఆ ఆకాశం
ubike mounam urike pranam thana kosam dhigi vasthe aa akasam
కరిగే దూరం తెరిచే ద్వారం జగమంతట
karige dhuram theriche dvaram jagamanthata
పులకింతల పూసే వసంతం
pulakinthala puse vasantham
ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం
anandham ante ardham chupincheti oo adbutham
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం
aratam anchullone nithyam saage ee sambaram
చిగురై పుడమి కడుపున మొదలయ్యేటి ఆ మధనమే మధురమే
chigurai pudami kadupuna modhalayyeti aa madhaname madhurame
ఉదయం కోసం ఎదురు చూసే
udhayam kosam edhuru chuse
నిమిషాలే నిజమైన వేడుక కదా…
nimishale nijamaina veduka kadha…
నిమిషాలే నిజమైన వేడుక కదా…
phalitham marichi parugu theese
పయనం ఇక ప్రతి పూటక కానుక అయిపోదా
payanam ika prathi putoka kanuka aipodha
Video Song Lyrics