Brindavanam Song Lyrics From RowdyBoys Movie In Telugu

Brindavanam Song Lyrics From RowdyBoys Movie In Telugu
Brindavanam Song Lyrics From RowdyBoys Movie In Telugu

Brindavanam Song Lyrics
Director:Harsha Konuganti
Producers:Dil Raju,Shirish
Singers:Mangli
Starring:Ashish,Anupama Parameswaran,Sahidev vikram
Lyrics:Suddala Ashok Teja
Music: Devi Sri Prasad

బృందావనం సాంగ్ లిరిక్స్ రౌడీబొయ్స్ మూవీ ఇన్ తెలుగు

బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న రాధను చూసాడే

చూసాడే రాధను చూసాడే
ఫ్లూట్ లేని గోపాలుడే
సూట్ వేసే భూపాలుడే

మీసమొచ్చిన బాలుడే
మాట వింటే పడిపోవుడే
కటిక చీకటిలో కన్ను కొడతాడే

వెన్న ముద్దలని వెంట పడతాడే
గోల చేస్తాడే గాలమేస్తాడే
మాయలోడే వీడే హొయ్

బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న రాధను చూసాడే

చూసాడే రాధను చూసాడే
ఆ..ఆ..రోమియోల కాపు పెట్టి
రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే

కాస్త సందు ఇచ్చామంటే
సూదిలాగా గుండెలోకి దూరి పోతడే
రంగు రంగుల టింగు రంగడే

బొంగరమల్లే తిరుగుతుంటాడే
ఓర చూపుల గాలి పోరడే
పగటి దొంగ వీడే ఓయ్

బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న రాధను చూసాడే

చూసాడే రాధను చూసాడే
తిక్కలోడిని తిట్టాలంటూ
ముద్దు పెదవికి ముచ్చటేసి

మూడు వస్తుందే అయ్యబాబోయ్
అంతలోనే వద్దు పోనీ అంటూ
మనసే అడ్డు పడుతుంది

అనగనగా మొదలైన ఈ కథ
కంచె దాటి ఏ కంచికెళ్తాదో
ఏమవుతుందో ఎం చేస్తాడో జాదూగాడు వీడే

బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
చూసాడే రాధను చూసాడే

Brindavanam Song Lyrics From RowdyBoys Movie In Telugu

brundavanam nunchi krishnudu vacchade
vacchade krishnudu vacchade
yamunaa theerana unna radhanu choosade

choosade radhanu choosade
flute leni gopalude
suite vese bhoopalude

meesmocchina baalude
mata vinte padipovude
katika cheekatilo kannu kodathade

venna muddalani venta padathade
gola chesthade galamesthade
maayalode veede hoy

brundavanam nunchi krishnudu vacchade
vacchade krishnudu vacchade
yamunaa theerana unna radhanu choosade

choosade radhanu choosade
aa..aa..romiyola kapu petti
roju vacchi roddu meedha foju kodathade

kastha sandu icchamante
soodilaaga gundeloki doori pothade
rangu rangula tingu rangade

bongaramalle thiruguthuntade
vora choopula gali porade
pagati donga veede oye

brundavanam nunchi krishnudu vacchade
vacchade krishnudu vacchade
yamunaa theerana unna radhanu choosade

choosade radhanu choosade
thikkalodini thittalantu
muddhu pedhaviki mucchatesi

moodu vasthundhe ayyababoy
anthalone vaddhu ponee antu
manase addu paduthunde

anaganagaa modalaina ee katha
kanche daati ye kanchikelthado
emavthundo em chesthado jadhugadu veede

brundavanam nunchi krishnudu vacchade
vacchade krishnudu vacchade
yamunaa theerana unna radhanu choosesade
choosade radhanu choosade

Vedio Song

Leave a Comment