Hrudayam Ekkadunnadi Song Lyrics From Gajini Movie In Telugu

Hrudayam Ekkadunnadi Song Lyrics From Gajini Movie In Telugu
Hrudayam Ekkadunnadi Song Lyrics From Gajini Movie In Telugu

Hrudhayam Ekkadunnadhi Song Lyrics
Director:A.R.Murugadas
Producer:B.Madhu
Singers:Harish Raghavendra,Bombay Jayashri
Music:Harris Jayaraj
Lyrics:Vennelakanti,
Star Cast:Suriya, Aasin

హృదయం ఎక్కడున్నది సాంగ్ లిరిక్స్ గజినీ మూవీ ఇన్ తెలుగు

హృదయం ఎక్కడున్నదీ  హృదయం ఎక్కడున్నది..
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం ఆడుకున్న వయసే

నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ  కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

కుందనం మెరుపు కన్నా బంధనం వయసుకున్నా
చెలి అందం నేడే అందుకున్న
గుండెలో కొసరుతున్నా కోరికే తెలుపుకున్నా

చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా
కంటిపాపలా  పూవులనే నీ కనులలో కన్నా
నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా. నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా

హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నది
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం ఆడుకున్న వయసే

నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నాతొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

మనసులో నిన్ను కన్నా మనసుతో పొల్చుకున్న
తలపుల పిలుపులు విన్నా
సెగలలో కాలుతున్నా  చలికి నే వణుకుతున్నా..

నీడే లేని జాడే తెలుసుకున్నా ఆ..
మంచు చల్లనా.. ఎండ చల్లనా.. తాపంలోనా మంచు చల్లనా ..
కన్నా..నీ కోపంలోనా ఎండ చల్లనా కన్నా.. నీ కోపంలోనా ఎండ చల్లనా..

హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే..

నాలో విరహం పెంచుతున్నదీ..
చూపులకై వెతికా.. చూపుల్లోనే బ్రతికా

కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా.. తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా.
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా.. తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

Hrudayam Ekkadunnadi Song Lyrics From Gajini Movie In Telugu

Hrudhayam ekkadunnadhi hrudhayam ekkadunnadhi
Nee chuttune thiruguthunnadhee
Andhamaina abaddham aadukunna vayase

Nalo viraham penchuthunnadhi
Choopulakai vethika choopullone brathika
Kallu therichi swapname kanna tholisari kallu therichi swapname kanna

Kundhanam merupukanna chandhanam vayasukunna
Cheli andham nede andhukunna
Gundelo kosaruthunna korike thelupukunna

Choope vesi brathikisthavanukunna
Kanti papalaa poovulane nee kanulalo kannaa
Nee kalle vadiponi poovulamma nee kalle vadiponi poovulamma

Nee chuttune thiruguthunnadhee
Andhamaina abaddham aadukunna vayase

Nalo viraham penchuthunnadhi
Choopulakai vethika choopullone brathika
Kallu therichi swapname kanna tholisari kallu therichi swapname kanna

Manasulo ninnu kanna manasutho polchukunna
Thalapula pilupulu vinna
Segalalo kaluthunna chaliki ne vanukuthunna

Neede leni jade thelusukunna
Manchu challana enda challana thapamlona manchu challana
kanna nee kopamlona enda challana kanna nee kopamlona enda challana

Hrudhayam ekkadunnadhi hrudhayam ekkadunnadhi
Nee chuttune thiruguthunnadhee
Andhamaina abaddham aadukunna vayase

Nalo viraham penchuthunnadhi
Choopulakai vethika choopullone brathika

Kallu therichi swapname kanna tholisari kallu therichi swapname kanna
Kallu therichi swapname kanna tholisari kallu therichi swapname kanna

Hrudhayam Ekkadunnadhi Vedio Song

 

 

Leave a Comment