Maate Vinadhuga Song Lyrics In Telugu Taxiwala

Maate Vinadhuga Song Lyrics In Telugu Taxiwala 2018
Maate Vinadhuga Song Lyrics In Telugu Taxiwala 2018

Maate Vinadhuga Song Lyrics In Telugu Taxiwala

Movie: Taxiwaala

Producer : SKN

Director: Rahul Sankrityan

Banners : UV Creations and GA2 Pictures

Song: Maate Vinadhuga

Music: Jakes Bejoy

Lyrics: Krishna Kanth

Singer: Sid Sriram

Maate Vinadhuga Song Lyrics In Telugu Vijay Devarakonda

 

మాట వినదుగా మాట

maate vinadhuga maate

మాట వినదుగా మాట
maate vinadhuga maate

 

పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే

perige vegame tagile meghame asale

ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే

aagadhu ee paruge okate gamyame

దారులు వేరులే పయనమే నీ పనిలే
daarulu verule payaname nee panile

 

అలాలే పుడుతూ మొదలే మలుపు

alale pudutu modale malupu

కుదుపు నీడే ఆ అర్ధమే చూపెను

kudupu neede aa ardhame choopenu

బ్రతుకులలో తీరే ఆ వైపే తుడిచే కారే కన్నీరే
bratukulalo teere aa vaipe tudiche kaare kanneere

 

మాటే వినదుగా వినదుగా వినదుగా

maate vinadhuga vinadhuga vinadhuga

వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే

vegam digaduga digaduga vegam maate

వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం
vinadhuga vinadhuga vinadhuga vegam vegam vegam

 

మాటే వినదుగా వినదుగా వినదుగా

maate vinadhuga vinadhuga vinadhuga

వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే

vegam digaduga digaduga vegam maate

వినదుగా వినదుగా వినదుగా వేగం వేగం వేగం
vinadhuga vinadhuga vinadhuga vegam vegam vegam

 

పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే

perige vegame tagile meghame asale

ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే

aagadhu ee paruge okate gamyame

దారులు వేరులే పయనమే నీ పనిలే
daarulu verule payaname nee panile

 

అలాలే పుడుతూ మొదలే మలుపు

alale pudutu modale malupu

కుదుపు నీడే ఆ అర్ధమే చూపెను

kudupu neede aa ardhame choopenu

బ్రతుకులలో తీరే ఆ వైపే తుడిచే కారే కన్నీరే
bratukulalo teere aa vaipe tudiche kaare kanneere

 

చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే

chinna chinna chinna navvule vedakadame bratukante

కొన్ని అందులోని పంచవా మిగులుంటే హు హు
konni andulona panchava migulunte ho ho

నీడనే స్నేహమే నీ మనస్సు చూపురా

needane snehame nee manassu choopuraa

నీడలా వీడకా సాయాన్నే నేర్పురా
needalaa veedakaa saayaanne nerpuraa

 

కష్టాలెన్ని రాణి జెబె ఖాళి కాని నడుచునులే

kashtalenni raani jede khaali kaani naduchunule

బండి నడుచునులే దారి మారిపోని

bandi naduchunule daare maariponi

ఊరే మర్చిపోని విడాకులే శ్రమ విడువకులే
oore marchiponi veedakule srama viduvakule

తడి ఆరై ఎదపై ముసిరేను మేఘం

thadi aarai yedapai musirenu megham

మనసంతా తడిసేలా కురిసే హ వానా
manasanta thadisela kurise ha vaanaa

 

Taxiwala Maate Vinadhuga Video Song

 

 

 

 

 

 

Leave a Comment