Yeto Vellipoyindi
Directed: Krishna Vamsi
Produced: Akkineni Nagarjuna
Music: Sandeep Chowta
Lyrics: Sirivennela Sitarama Sastry
Singer: Rajesh Krishnan
Yeto Vellipoyindi Manasu Song Lyrics In Tenglish Ninne Pelladata (1996 film)
Yeto vellipoyindhi manasu
Ila ontarayyindi vayasu
O challagali achooki teesi
Kabureeyaleva emayindo
Yeto vellipoyindhi manasu
Yetellindo adi neeku telusu
O challagali achuki teesi
Kabureeyaleva emayindo emayindo emayindo
Ye snehamo kavalani innalluga teliyaledu
Ichenduke manasundani nakevaru cheppaledu
Chelimai chirunama telusukogane rekkalochayo yevito
Yeto vellipoyindhi manasu
Yetellindo adi neeku telusu
O challagali achuki teesi
Kabureeyaleva emayindo emayindo emayindo
Kalalannave koluvundanee kanulundi yem labhamundi
Ye kadalika kanipinchani shilalanti bratukendukandi
Taodu okarunte jeevitam yento vedukoutundi antu
Yeto vellipoyindhi manasu ila ontarayyindi vayasu
O challagali achooki teesi kabureeyaleva emayindo
Aha! Aa! Aa! Manasu ila ontarayyindi vayasu
O challagali achooki teesi kabureeyaleva
Emayindo emayindo ahahaha
Watch This Video
ఎటో వెళ్ళిపోయింది మనసు సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు (నిన్నే పెళ్లాడతా మూవీ)
ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో
ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో
ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని నాకెవరు చెప్పలేదు
చెలిమై చిరునామా తెలుసుకోగానే
రెక్కలొచ్చాయో ఏవిటో
ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో
ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో ఏమయిందో
కాలాలన్నవే కొలువుండనీ కనులుండి ఏం లాభముంది
ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకండి
తవుడు ఒకరుంటే జీవితం ఎంతో వెదుకౌతుంది అంటూ
ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో
ఎటో వెళ్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి
కబురీయలేవా ఏమయిందో