Veyyinokka Song Lyrics From Ravanasura Movie In Telugu

Veyyinokka Song Lyrics From Ravanasura Movie In Telugu
Veyyinokka Song Lyrics From Ravanasura Movie In Telugu

Veyyinokka Song Lyrics
Director:Sudheer Varma
Producer:Abhishek Nama, Ravi Teja
Singer:Anurag Kulkarni
Lyrics:Sirivennela Sitarama Sastry
Music:Harshavardhan Rameshwar
Starring:Ravi Teja,Sushanth,Anu Emmanuel,Faria Abdullah,Megha Akash

వెయ్యినొక్క సాంగ్ లిరిక్స్ రావణాసుర మూవీ ఇన్ తెలుగు

వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినీ
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనీ
హంపిలోని శిల్పాలకు ఎల్లోరాల నాట్యాలకి

నువ్వే మోడల్ అయ్యావో ఏమో వయ్యారి
వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినీ
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనీ

కర్మ కాలి రావణుడు నిన్ను చూడా లేదు గాని
సీత వూసునే తలచునా త్వరపడి
భీసముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు గాని

బ్రహ్మమాచారిగా బతుకునా త్వరపడి
ఇంత గొప్ప అందగత్తె ముందుగానే పుట్టి ఉంటే
పాత యుద్ధ గాధలన్ని మారి ఉండేనా అరెరెరెరె

ఇంత గొప్ప అందగత్తె ముందుగానే పుట్టి ఉంటే
పాత యుద్ధ గాధలన్ని మారి ఉండేనా
పొరపాటు బ్రహ్మది గాదె సరి లేనిదే అలివేణి

వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినీ
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనీ
హే గర్ల్ కం తో ది ఫాలో ఇఅం గొన్న

టేక్ తో ది టాప్ కం ఆన్ ఫీల్ న ఐ లికె తో చిట్ చాట్
యూ ర్ మై క్యూటీ చట్ హే బేబీ కం హే బేబీ కం కం లవ్
అల్లసాని వారిదంతా అవకా తవక ట్రస్టు గనక

వెళ్ళిపోయెనే చిన్నగా ప్రవలుడు అయ్యాయయయ్యో
వరూధిని కాక నిన్నే వలేసుంటే కళ్ళు చెదిరి
విడిచి పెట్టునా భామిని బ్రాహ్మడు

ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వేయలేరు ఎవరు
కాపురాలు గంగకోదిలి వెంట పడతారేయ్
ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వేయలేరు ఎవరు

కాపురాలు గంగకోదిలి వెంట పడతారేయ్
ముసలాడి ముడతలకైనా కసి రేపగలది కూన
వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినీ
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనీ

Veyyinokka Song Lyrics From Ravanasura Movie In Telugu

Veyyinokka jillala varaku vintunnaamu nee keerthiney
Mullokaala ye moola vinnaa nee andhaala sankeerthaney
Hampiloni shilpaalaki yelloraala natyaalaki

Nuvve model ayyaavo emo vayyari
Veyyinokka jillala varaku vintunnaamu nee keerthiney
Mullokaala ye moola vinnaa nee andhaala sankeerthaney

Karma kaali raavanudu ninnu chooda ledhu gaani
Seetha voosune thalachunaa thvarapadi
Bheesmudunna kaalamandhu nuvvu puttaledhu gaani

Brhammachaarigaa bathukunaa thvarapadi
Intha goppa andhagatthe mundhugaane putti unte
Paatha yuddha gaadhalanni maari undene arererere

Intha goppa andhagatthe mundhugaane putti unte
Paatha yuddha gaadhalanni maari undevey
Porapaatu brahmmadhi gaadhe sari lenidhey aliveni

Veyyinokka jillala varaku vintunnaamu nee keerthiney
Mullokaala ye moola vinnaa nee andhaala sankeerthaney
Hey girl come to the follow iam gonna

Take to the top come on feel na i like to chit chat
U r my cutie cat hey baby come hey baby come come love
Allasaani vaaridhanthaa avaka thavaka tastu ganaka

Vellipoyene chinnagaa pravaludu ayyayayayyo
Varoodhini kaaka ninne valesunte kallu chedhiri
Vidichi pettunaa baamini braahmmadu

Okkasaari ninnu choosthe reppa veyaleru evaru
Kaapuraalu gangakodhili venta padathaarey
Okkasaari ninnu choosthe reppa veyaleru evaru

Kaapuraalu gangakodhili venta padathaarey
Musalaadi mudathalakainaa kasi repagaladhi koona
Veyyinokka jillala varaku vintunnaamu nee keerthiney
Mullokaala ye moola vinnaa nee andhaala sankeerthaney

Vedio Song

 

Leave a Comment