Thelikaina Prashanlenno Song
Music: Govind Vasantha
Lyricist: Sarath Santhosh
director: JJ Fredrick
Producer: Suriya
All Songs Lyrics In Telugu Bangaru Thalli Movie (2020)
తేలికైన ప్రశాంలెన్నో బదులు అంటూ ఉందొ లేదో
Thelikaina prashanlenno badhulu antu vundho ledho
నువ్వు నడిచే బాటలెన్నో దారంటూ ఉందొ లేదో
Nuvvu nadiche baatalenno dharantu vundho ledho
భూమి మన సొంతం కాబోలు కీడు తలచకపోతే మేలు
Buumi mana sontham kabolu keedu thalachakapothe melu
కాలమును క్షణమూ నీ తోడు కొయిలై నేడు పాడు
Kalamanu kshanamu nee thodu koyilai nedu padu
ముందుకే సాగు ముందుకే సాగు లక్ష్యం మె చేరువయ్యే తుది వరకు
Mundhuke sagu mundhuke sagu laksham me cheruvayye thudhi varaku
నువ్వే నీకు తోడుగా సాగు గమ్యమే చెంత చేరేవరకూ
Nuvve niku thoduga saagu gamyame chentha cherevaraku
గాలిలో తూగే తూగే తూగే తూగే పూవుల్లో
Gaalilo thuge thuge thuge thuge puvullo
అందాలే నీచేనై మోసే ప్రాణం అమ్మ
Andhaale nichenai mose pranam amma
ఎదురుఅంటూ ఉందా ఈనాడు సంగతే రానిధు
Edhurantu undhaa eenadu sangathe ranidhu
చెంత చేరి చిందులేసే చిన్నబోయెటు కన్నా వయసు
Chentha cheri chindhulese chinnaboyettu kanna vayasu
అమ్మంటూ ఉంటే నీతోడు ఉందంటే నీతో పైవాడు
Ammantu unte neethodu undhante neetho paivadu
కష్టమైనా నష్టమైనా వెలుగు పంచెను దీపమల్లె నీకోసమే
Kastamaina nastamaina velugu panchenu dheepamalle neekosame
ప్రణమిచ్చి ప్రేమ పంచి కానీ పెంచు దేవత అమ్మ
Pranamichhi prema panchi kani penchu dhevatha amma
నమ్మకంతో ముందు నడిపే తోడు అంటూ ఉందో నమ్మ
Nammakamtho mundhu nadipe thodu antu vundho namma
కలం తో కలిసే బంధాలు నిన్ను అన్ను చెరిపే ఏనాడూ
Kalam tho kalise bandhalu ninnu annu cheripe enadu
నువ్వు కన్నా కళలే మెరిసే వరకు ధైర్యం గా నువ్వు పోరడు
Nuvvu kanna kalale merise varaku dhairyam gaa nuvvu poradu
మారునే కలం మారునే మరల పూయు పువ్వులే పూయు నీకై ఒకనాడు
Marune kalam marune marala puyu puvvule puyu nikai okanadu
నీలో వున్న కాంక్షలే తీరు నమకం కళ్ళముందు సాగు
Nilo vunna kankshale thiru namakam kallamundhu sagu
తేలికైన ప్రశాంలెన్నో బదులు అంటూ ఉందొ లేదో
Thelikaina prashanlenno badhulu antu vundho ledho
నువ్వు నడిచే బాటలెన్నో దారంటూ ఉందొ లేదో
Nuvvu nadiche baatalenno dharantu vundho ledho
భూమి మన సొంతం కాబోలు కీడు తలచకపోతే మేలు
Buumi mana sontham kabolu keedu thalachakapothe melu