Tella varaka Munde Song Lyrics
Director:B.V. Prasad
Music:Chellapilla Satyam
Lyrics:Mallemala
Singers:Susheela
Starring:Jayasudha
తెల్ల వారక ముందే సాంగ్ లిరిక్స్ ముత్యాల పల్లకి మూవీ ఇన్ తెలుగు
తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టీ లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కోంది… అదే పనిగ కూసింది
తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి… లతలన్నీ… ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
పాలావెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లేపూల రాశివంటి మమతలు
పల్లేసీమలో కోకొల్లలు
అనురాగం… అభిమానం..
అనురాగం… అభిమానం.. కవలపిల్లలూ
ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు
Tella varaka Munde Song Lyrics From Mutyala Pallaki Movie In Telugu
Thellavaraka mundhe palle lechindhi
Thana varinandharini thatti lepindhi
Aadhamaichi nidhra pothunna tholi kodi
Adhiripadi melkondhi..adhe paniga koosindhi
Thellavaraka mundhe palle lechindhi
Thana varinandharini thatti lepindhi
Velugu dhusthulesukuni sooridu
Thoorpu thalupu thosukuni vacchadu
Padu cheekatiki entha bayamesindho
Pakka dhulupukoni oke parugu thesindhi
Adhi choosi lathalanni pakkuna navvaayi
Aa navvule intinta puvvulainaayi
Thellavaraka mundhe palle lechindhi
Thana varinandharini thatti lepindhi
Paala vellilanti manushulu
Pandu vennela vanti manasulu
Malle poola raasivanti mamathalu
Palleseema lo kokollalu
Anuraagham abhimaanam
Anuraagam abhimaanam kavala pillalu
Aa pillalaku palletoorlu kanna thallulu
Vedio Song