Tallila Laalinchunu song Lyrics From christian song In Telugu

Tallila Laalinchunu song Lyrics From christian song In Telugu
Tallila Laalinchunu song Lyrics From christian song In Telugu

Tallila Laalinchunu song Lyrics
Song:Tallila Laalinchunu
Album:Tallila Laalinchunu
Artist:Adithya

తల్లిలా లాలించును సాంగ్ లిరిక్స్ క్రిస్టియన్ సాంగ్ ఇన్ తెలుగు

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును
చంక పెట్టుకుని కాపాడును యేసయ్యా
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
చూడుము నా అర చేతులలో

నిన్ను చెక్కి యున్నాను
తల్లి అయిన మారుచునేమో నేను నిన్ను మరువము
చూడుము నా అర చేతులలో

నిన్ను చెక్కి యున్నాను
నీ పాదము త్రొటిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకదూ నిదురపోదు

అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధన తొలగదు

పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధన తొలగదు

దిగులు పడకు బయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి
నాదు శాంతి నొసగెద

అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును
చంక పెట్టుకుని కాపాడును యేసయ్యా
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

Tallila Laalinchunu song Lyrics From christian song In Telugu

thallilaa lalinchunu thandrilaa preminchunu
thallilaa lalinchunu thandrilaa preminchunu
thallilaa lalinchunu thandrilaa preminchunu

mudimi vacchu varaku etthukuni muddhadunu
chanka pettukuni kapadunu yesayyaa
thallilaa lalinchunu thandrilaa preminchunu

thallilaa lalinchunu thandrilaa preminchunu
thalli ayina maruchunemo nenu ninnu maruvanu
choodumu na ara chethulalo

ninnu chekki yunnanu
thalli ayina maruchunemo nenu ninnu maruvanu
choodumu na ara chethulalo

ninnu chekki yunnanu
nee padhamu throtillaneeyanu nenu
ninnu kapaduvadu kunukadoo nidhurapodu

ani cheppi vagdanam chesina yesayyaa
thallilaa lalinchunu thandrilaa preminchunu
thallilaa lalinchunu thandrilaa preminchunu

parvathalu tholagavacchu thattharillu mettalanni
veedipodhu naa krupa neeku
naa nibandhana tholagadhu

parvathalu tholagavacchu thattharillu mettalanni
veedipodhu naa krupa neeku
naa nibandhana tholagadhu

dhigulu padaku bayapadaku ninnu vimochinchedha
needhu baramantha mosi
nadhu shanthi nosagedha

ani cheppi vagdanam chesina yesayyaa
thallilaa lalinchunu thandrilaa preminchunu
thallilaa lalinchunu thandrilaa preminchunu

mudimi vacchu varaku etthukuni muddhadunu
chanka pettukuni kapadunu yesayyaa
thallilaa lalinchunu thandrilaa preminchunu
thallilaa lalinchunu thandrilaa preminchunu

Tallila Laalinchunu song

Leave a Comment