Sottala Buggallo Song Lyrics
Direction:Sarath Mandava
Producer:Sudhakar Cherukuri
Music:Sam C S
Singer:Haripriya,Nakul Abhyankar
Lyrics:Kalyan Chakravarthy
Starring:Ravi Teja,Divyasha Kaushik,Rajisha Vijayan
సొట్టల బుగ్గల్లో సాంగ్ లిరిక్స్ రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఇన్ తెలుగు
నేనేనా నేనేనా నిన్న మొన్న ఉన్నదీ మరి నేనేనా
నిన్నేనా నిన్నేనా ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేనా
నేనేనా నేనేనా నిన్న మొన్న ఉన్నదీ మరి
నిన్నేనా నిన్నేనా ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేనా
మీసాల ఆసామివేరా మీటితే నవ్వుల నగారా
పొంగని బంగారంలా కొంగునా ముడివేరా
మాయగా ఉన్నాధిలేరా మాయనీ నీ ప్రేమ పహారా
నీతోటి ఏకాంతలే చాలని నిదివేరా
సొట్టలు బుగ్గల్లో రాసుకు పోయావే నన్నే నీవెరా
రా శిలాక రా సిలికా నిత్యం నన్ను చేర
ఈ సరదా ఈ సరదా ఎపుడు మనదేరా
అది నీలో చూస్తుంటే బాగుందిరా
చాటుగా ఇన్నాళ్ళ నుంచి దాచిన ఈ మాటలన్నీ
చెప్పని నీకే నన్నే మోమాటాలే దాటి ఈ వేళ
సొట్టలు బుగ్గల్లో రాసుకు పోయావే నన్నే నీవెరా
రా శిలాక రా సిలికా నిత్యం నన్ను చేర
ఈ సరదా ఈ సరదా ఎపుడు మనదేరా
అది నీలో చూస్తుంటే బాగుందిరా
చాటుగా ఇన్నాళ్ళ నుంచి దాచిన ఈ మాటలన్నీ
చెప్పని నీకే నన్నే మోమాటాలే దాటి ఈ వేళ
సొట్టలు బుగ్గల్లో రాసుకు పోతారా నన్నే నీ పేరా
రా శిలాక రా సిలికా నిత్యం నన్ను చేర
ఈ సరదా ఈ సరదా ఎపుడు మనదేరా
తరువాత అనకుండా తరుగేది పడకుండా
కురులై నీ కురిశారా నీ యధా పైన
యధారాలే పదునంత ఎదురయ్యి పరిచారా
ధరి చేరి దరిమిలా నీకందించారా
ఎవరు రాలేనంత దగ్గరై ఉంటె నీ చెంత చాలుగా
చెంపకు చారెడు కన్నులుకాటుక నీకే అంటేలా
చిక్కని చీకట్లో చిక్కని వయ్యారం చిక్కిన చుక్కోరా
రా శిలాక రా సిలికా నిత్యం నన్ను చేర
ఈ సరదా ఈ సరదా ఎపుడు మనదేరా
Sottala Buggallo Song Lyrics From Ramarao On Duty Movie In Telugu
Nenenaa nenenaa ninna monna unnadhi mari nenenaa
Ninnenaa ninnenaa innaallugaa choosthunnadhi ninnenaa
Nenenaa nenenaa ninna monna unnadhi mari
Ninnenaa ninnenaa innaallugaa choosthunnadhi ninnenaa
Meesaala aasaamiveraa meetithe navvula nagaaraa
Pongani bagaaramlaa kongua mudiveraa
Maayagaa unnaadhileraa maayanee nee prema pahaaraa
Neethoti ekaanthale chaalani nidhiveraa
Sottala buggallo raasuku poyaave nanne neeveraa
Raa silaka raa silaka nithyam nannu chera
Ee saradhaa ee saradhaa epudu manadheraa
Unnadini cheputhaaraa ninnidhini valachaaraa
Nannulalo manasaaraa kalipesaaraa
Chigurinchaa nalusaaraa nee polike nanu chera
Adhi neelo choosthunte bagundhiraa
Chaatugaa innaalla nunchi dachina ee maatalanni
Cheppani neeke nanne momaataale daati ee vela
Sottala buggallo raasuku pothaaraa nanne nee pera
Raa silaka raa silaka nithyam nannu chera
Ee saradhaa ee saradhaa epudu manadheraa
Tharuvatha anakundaa tharugedhi padakundaa
Kurulai ne kurisaaraa nee yadha paina
Yadharaale padhunantha yedhurayyi parichaaraa
Dhari cheri dharimila neekandhinchaaraa
Evaru raalenantha dhaggarai unte nee chentha chaalugaa
Chempaku chaaredu kannulukaatuka neeke antelaa
Chikkani cheekatlo chikkani vayyaram chikkina chukkoraa
Raa silaka raa silaka nithyam nannu chera
Ee saradhaa ee saradhaa epudu manadheraa