Sirulanosagu Song Lyrics
Movie: Devullu
Cast: Nitya, Master Nandan, Prithvi, Raasi, Prithvi, Allu Ramalingaiah, Radhabai
AVS, Srikanth, Laya, Rajendra Prasad, Suman, Ramykrishnan
Director: Kodi Ramakrishna
Singers: Swarnalatha, Sujatha
Music: Vandemataram Srinivas
Producer: Chegondi Haribabu, Karatam Rambabu
Sirulanosagu Song Lyrics Telugu
సిరుల నొసగి శుఖశాంతులు కూర్చును షిరిడీసాయి కథ
siruianosagi shukashanthulu kurchunu shiridisai katha
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
madhura madhura mahimanvitha bodha sai prema sudha
సిరుల నొసగి శుఖశాంతులు కూర్చును షిరిడీసాయి కథ
siruianosagi shukashanthulu kurchunu shiridisai katha
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
madhura madhura mahimanvitha bodha sai prema sudha
పరాయణతో సకల జనులకు భారాలను తొలగించే గాధ
parayanatho sakala janulaki baralanu tholaginche gadha
పరాయణతో సకల జనులకు భారాలను తొలగించే గాధ
parayanatho sakala janulaki baralanu tholaginche gadha
సిరుల నొసగి శుఖశాంతులు కూర్చును షిరిడీసాయి కథ
siruianosagi shukashanthulu kurchunu shiridisai katha
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
madhura madhura mahimanvitha bodha sai prema sudha
షిరిడీ గ్రామంలో ఒక బాలుని రూపంలో
shiridi gramamlo oka baluni rupamlo
వేప చెట్టు కింద వేధతిగా కనిపించడు తన వెలుగును ప్రసరించాడు
vepa chettu kindha vedhanthiga kanipinchadu thana velugunu prasarinchadu
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
pagalu reyi dyanam paramathmunilo leenam
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
pagalu reyi dyanam paramathmunilo leenam
అననందమే ఆహారం చేదు చెట్టు నీడయె గురు పీఠం
ananandhame aharam chedhu chettu needaye guru peetam
ఎండకు వానకు క్రుంగకు ఆ చెట్టు కిందనే ఉండకు
endaku vanaku krungaku a chettu kindhane undaku
సాయి…సాయి..రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు
sai…sai..ra masidhuku ani mahalsapathi pilupuku
మసీదుకు మారెను సాయి అదే ఐనది ద్వారకామాయి
masidhuku marenu sai adhe ainadhi dvarakamai
అక్కడ అందరు బయి బయి బాబా బోధనా నిలయమదోయి
akkada andharu bayi bayi baba bodhana nilayamadhoyi
సిరులనొసగి శుఖశాంతులు కూర్చును షిరిడీసాయి కథ
sirulanosagi shukashanthulu kurchunu shiridisai katha
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
madhura madhura mahimanvitha bodha sai prema sudha
కురను బైబిల్ గీత ఒకటని కుల మత బేధము వద్దని
kuranu bible geetha okatani kula matha bedhamu vaddani
గాలి వాననొక క్షణమును ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే
gali vananoka kshanamunu ape udike annamu chethitho kaiipe
రాతి గుండెలను గుడులను చేసి నీటి దీపములు వెలిగించే
raathi gundelanu gudulanu chesi neeti deepamulu veliginche
పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి
pachhi kundalo neetini techi pula mokkalaku posi
నిండి బణమును పెంచి మధ్యలో అకాండ జ్యోతిని వెలిగించి
nindibanamunu penchi madyalo akanda jyothini veliginche
కప్పకు పాముకు స్నేహము కలిపి తల్లి భాషకు అర్ధము తెలిపే
kappaku pamuku snehamu kalipi thalli bashaku ardhamu thelipe
ఆప్తుల రోగాలను హరించి భక్తుల బాధలు తాను భరించే
apthula rogalanu harinchi bakthula badhalu thanu barinche
ప్రేమ సహనము రెండు వైపులా ఉన్న నాడే గురు దక్షిణ అడిగే
prema sahanam rendu vipula unna nade guru dhakshana adige
మరణం జీవికి మార్పని తెలిసి మరణించి తాను మరల బ్రతికే
maranam jeeviki marpani thelisi maraninchi thanu marala brathike
సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి
sai ram sai ram sai ram sai ram
రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్
sai ram sai ram sai ram sai ram
సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి
sai ram sai ram sai ram sai ram
రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్
sai ram sai ram sai ram sai ram
నీదని నాదని అనుకోవద్దని ధునిలో ఊదీని బుదిగనిచ్చే
needhani nadhani anukovaddani dhunilo udhini budhiganiche
భక్తి వెల్లువలు జయ జయ గోశాలు కావడి ఉత్సవమై సాగగా
bakthi velluvalu jaya jaya goshalu kavadi uthsavamai sagaga
మంగళ హారతులు అందుకొని కలి పాపాలను కడుగంగా
mangala harathulu andhukoni kali papalanu kadugaga
సకల దేవతా స్వరూపుడై వేద శాస్త్రములకు అతీతుడై
sakala dhevatha swarupudai vedha sasthramulaku athithudai
సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై
sadguruvai jagadguruvai sathyam chate dathatreyudai
భక్తుని ప్రాణం రక్షించుటకై
bakthuni pranam rakshinchutakai
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలోన పగులగా
jeevana sahachari ani chatina thana ituka rayi thrutilona pagulaga
పరిపూర్ణుడై గురుపూర్ణిమై
paripurnudai gurupurnimai
భక్తుల మనసున చిరంజీవివై శరీర దీపాలంగాణ చేసి
bakthula manasuna chiranjeeviyi sharira dheepalangana chesi
దేహము విడిచెను సాయి సమాధి అయ్యెను సాయి
dhehamu vidichenu sai samadhi ayyenu sai
సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి
sai ram sai ram sai ram sai ram
రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్
sai ram sai ram sai ram sai ram
సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి
sai ram sai ram sai ram sai ram
రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్
sai ram sai ram sai ram sai ram
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ సమర్ధసద్గురు సాయినాథ్ మహారాజ్
akhilandakoti bramhanda nayaka sri samardhasadguru sainath maharaj
sai ram sai ram sai ram sai ram Video song