Shukra Telugu Movie All Songs Lyrics In Telugu 2020

Shukra Telugu Movie All Songs Lyrics In Telugu 2020
Shukra Telugu Movie All Songs Lyrics In Telugu 2020

Shukra Telugu Movie

Song: I Love You

Lyrics: Gowri Sankar Nadipalli

Singers: Sourav Roy, Asha Kiran

Music: Ashirvad

Na Kallaloki Chuste Song Shukra Telugu Movie

నా కళ్ళలోకి చూస్తే నువ్వు నేను వేరు వేరని ఒప్పుకోవు
na kallaloki chusthe nuvvu nenu veru verani oppukovu

నాకెదురుగా నీవుంటే నేను నువ్వు వేరు వేరని చెప్పలేవు
nakedhuruga neevunte nenu nuvvu veru verani cheppalevu

ఐ లవ్ యు ఐ లవ్ యు దేర్ ఇస్ నూన్ లికె యు
i love you i love you there is non like you

ఐ జస్ట్ వాంట్ యు హే ఎఈఆఆఆహేయ్
i just want you hey yeeeaaaaaahey

ఐ జస్ట్ వాంట్ యూఉఉఉఉ
i just want youuuuu

థాట్స్ ది రీసన్ వై
thats the reason why

ఐ”వె బీన్ థింకింగ్ అబౌట్ యు
i”ve been thinking about you

హే ఏఈఈ ఆఆఆ
hey yeeeee aaaaa

ఐ”వె బీన్ థింకింగ్ అబౌట్ యు
i”ve been thinking about you

కరిగే కౌగిలిలో నన్ను ముద్దాడుకో నాతో ఉండిపో
karige kougililo nannu muddhaduko natho undipo

కరిగే కౌగిలిలో నన్ను ముద్దాడుకో నాతో ఉండిపో
karige kougililo nannu muddhaduko natho undipo

రమ్మని పిలిచే ఆరాటం అలసి పొమ్మంది ఆనందం
rammani piliche aratam alasi pommandhi anandham mmmm

రమ్మని పిలిచే ఆరాటం అలసి పొమ్మంది ఆనందం
rammani piliche aratam alasi pommandhi anandham mmmm

ఐ లవ్ యు ఐ లవ్ యు దేర్ ఇస్ నూన్ లికె యు
i love you i love you there is non like you

ఐ జస్ట్ వాంట్ యు హే ఎఈఆఆఆహేయ్
i just want you hey yeeeaaaaaahey

ఐ జస్ట్ వాంట్ యూఉఉఉఉ
i just want youuuuu

థాట్స్ ది రీసన్ వై
thats the reason why

ఐ”వె బీన్ థింకింగ్ అబౌట్ యు
i”ve been thinking about you

హే ఏఈఈ ఆఆఆ
hey yeeeee aaaaa

ఐ”వె బీన్ థింకింగ్ అబౌట్ యు
i”ve been thinking about you

కరిగిన కోరికలు మళ్ళీ రాణి వేడుకలు తొలి ప్రేమ సాక్షిగా
karigina korikalu malli rani vedukalu tholi prema sakshiga

జతగా చేసిన అల్లర్లు ఒక్కటై ఆడిన ఆటలో గతముగా కరిగెను కాలాలు
jathaga chesina allarlu okkatai adina atallo gathamuga karigenu kaalaalu

నా కళ్ళలోకి చూస్తే నువ్వు నేను వేరు వేరని ఒప్పుకోవు
na kallaloki chusthe nuvvu nenu veru verani oppukovu

నాకెదురుగా నీవుంటే నేను నువ్వు వేరు వేరని చెప్పలేవు
nakedhuruga neevunte nenu nuvvu veru verani cheppalevu

Leave a Comment