Satyam Shivam Sundharam
Direction:Jeevitha Rajashekar
Singer:Vijay Yesudas,Uma Neha
Lyrics:Ramajogayya Sastry
Music:Anup Rubens
Starring:Dr.Rajashekar,Aathmeeya Rajan
సత్యం శివం సుందరం సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు (శేకర్ మూవీ 2022)
సత్యం శివం సుందరం జగమే దివ్య మధురం
ఇటుగా చూసినా నీ వెలుగేనయా
నీ వారీగా అందరం నీ ప్రేమేగా మా వరం
ఇపుడేం జరిగినా నీ వాలనేనయా
హితుడై నువ్వలా జతగా నిలువ
కలత నలత ధరి రాగలవా
ప్రతి మలుపు మార్పు నీ వలనే దేవా
నీ కను చూపు వసంతం నీ కరునిగా సమస్తం
నింగి నేల దిగంతం దేవా నీ దయ అనంతం
ఎన్ని జన్మల వారమో ఏమో గాని నన్నావయ్యావు నాకు
ఎంత దూరాన కొలువై ఉన్న గానీ ఊతమిస్తావు ఎదకు
అంతులేని నీ ప్రేమే పండు వెన్నెల
అంతరాయం లేని పండుగై ఇలా
కాలమంతా నువ్వు నన్ను చూస్తుంటే చాలు
నీ కను చూపు వసంతం నీ కరునిగా సమస్తం
నింగి నేల దిగంతం దేవా నీ దయ అనంతం
శిధిలాలన్నీ చేర్చనా శిల్పంలాగ మార్చనా
మరలా కొత్తగా మొదలై సాగేనా
యదలో దిగులు తుంచనా కాలం రంగు మార్చనా
నడిచే దారిలో నవ్వులు పెంచానా నిన్నా మొన్నా నిశిలో ఉన్నా
ఇకపై నీతో అడుగేస్తున్నా
బ్రతికే బలమై నను నడిపించవయా
నీ కను చూపు వసంతం నీ కరునిగా సమస్తం
నింగి నేల దిగంతం దేవా నీ దయ అనంతం
Satyam Shivam Sundharam Song Lyrics From Shekar Movie 2022 In Telugu
Sathyam shivam sundharam jagame dhivya madhiram
Etugaa choosinaa nee velugenaya
Nee vaarega andharam nee premega maa varam
Epudem jariginaa nee valanenayaa
Hithudai nuvvalaa jathagaa niluva
Kalatha nalatha dhari raagalavaa
Prathi malupu marpu nee valane devaa
Nee kanu choope vasantham nee karunegaa samastham
Ningi nela dhigantham devaa nee dhaya anantham
Yenni janmaala varamo emo gani nannavayyavu naaku
Yentha dhoorana koluvai unna gaani oothamisthaavu yadhaku
Anthuleni nee preme pandu vennela
Antharaayame leni pandugai ilaa
Kaalamanthaa nuvvu nannu choosthunte chaalu
Nee kanu choope vasantham nee karunegaa samastham
Ningi nela dhigantham devaa nee dhaya anantham
Shidhilaalanni cherchanaa shilpamlaaga maarchanaa
Maralaa kotthagaa modhalai saaganaa
Yadhalo dhigulu thunchanaa kaalam rangu maarchanaa
Nadiche dhaarilo navvulu penchanaa ninnaa monnaa nisilo unnaa
Ikapai neetho adugesthunnaa
Brathike balamai nanu nadipinchavayaa
Nee kanu choope vasantham nee karunegaa samastham
Ningi nela dhigantham devaa nee dhaya anantham