Sandhya Na Udayiddam Song Lyrics
Director:Venky Atluri
Producers:Naga Vamsi S,Sai Soujanya
Singer:Anurag Kulkarni
Lyrics:Pranav Chaganty
Music:GV Prakash Kumar
Starring:Dhanush,Samyuktha Menon
సంధ్య న ఉదయిద్దాం సాంగ్ లిరిక్స్ సర్ మూవీ ఇన్ తెలుగు
సంధ్యను ఉదయిద్దాం సమరానికి సయ్యందాం
అరే ఎవరేమన్నా యధారీతే ఎదురీత ని చెబుదాం
కలతని కందిద్దాం కలలెన్నో పండిద్దాం
ఆ ఉసిరి నిశిలో మురిసే మెరిసే ధ్రువ తారలమవుదాం
పిడుగులు రాలిన అడుగుల
నీ అడుగులలో తడబడులే..
నీ వెనకడుగుతో తిరగదు తరగదు గడియారం యధా బారం
అలుపుల మేలుపుల అవసరమెరుగదు స్వాతత్య్రం అణుమాత్రం
అలలకు బెదరక పడవల కదిలితే ఎం దూరం ఆ తీరం
ఇది సమయం ఓఓ
ఈ గమనం లో గమకం నే నిలకడనే తల పెడితే
త్వరపడినే గెలుపు దానం
మౌనం నీ సైన్యం నీ చేతులతో గెలుపు వశం
నిన్నఆపగానే ఎవరి తరం
Sandhya Na Udayiddam Song Lyrics From Sir Movie In Telugu
Sandhyana udhayiddham samaraaniki sayyandhaam
Are evaremannaa yadhareethe edhureetha ni chebudhaam
Kalathani kandiddham kalalenno pandiddhaam
Aa usire nishilo murise merise dhruva thaaralamavudhaam
Pidugule raalina adugula
Nee adugulalo thadabadule..
Nee venakadugutho thiragadhu tharagadhu gadiyaaram yadha baaram
Alupula melupula avasaramerugadhu swathathryam anumathram
Alalaku bedharaka padavala kadhilithe em dhooram aa theeram
Idhi samayam ooo
Ee gamanam lo gamakam ne nilakadane thala pedithe
Tvarapadine gelupu dhanam
Mounam nee sainyam nee chethalatho gelupu vasham
Ninnaapagane evari tharam