Saami Lingo Song Lyrics
Song: Saami Lingo
Music : Rahul Sipligunj
Lyrics: Rahul Sipligunj
Singer : Rahul Sipligunj
Saami Lingo Song Lyrics In Telugu
నువ్ బాగా పడుకుంటే థాని మేమె
nuv bhaga padukunte thani meme
లేపినం నీ జీన్స్ టీషర్ట్ కి ఇస్త్రీ మేము
lepinam nee jeans tshart ki isthri memu
చేసినం ఎక్సమ్ రాసుకుంటే
chesinam exam raskunte
చిటిల్ అందించినం ఏ ఏ ఏ
chitil andinchinam ye ye ye
అరేయ్ పక్కనోళ్ళ భరత్ లో తీన్మార్
arey pakkanolla bharath lo teenmaar
చేసినం ఏ ఏ ఏ ఆడికి పౌయినంక
chesinam ye ye ye aadiki pouinanka
మమ్మల్ని దెక్తవో దెక్తవో యహ
mamalni dekthavo dekthavo yaha
అరేయ్ ఓలింగో సామి రాంగో మన దోస్తానా
arey o lingo saami rango mana dosthana
మర్చిపోకు రా అరేయ్ ఓ లింగో సామి రాంగో
marchipoku raa arey o lingo saami rango
నే ఫొటోలకి లైకులు కొడతాం రా అరియో
ne photolaki likelu kodatham raa areyo
లింగో సామి రాంగో మందు తాగనికి పైసల్ పంపురా
lingo saami rango mandu thaaganiki paisal pampuraa
లంగర్ హౌస్ పోయి లంగా పన్లు చేసినం
langar house poi langa panlu chesinam
చార్మినార్ కి పోయి చిచోరా పన్లు చేసినం
charminar ki poi chichoraa panlu chesinam
సల్లగన్లను తీస్కొని సాలార్ జంగ్ మ్యూజియం
sallaganlanu teeskoni salar jung museum
పోయినం ట్యాంకుబండి పోయి ట్యాంక్ కాలి
poinam tankbund poi tank kaali
చేసి ఓచినం గోల్కొండ పోయి గుడిలా గంట
chesi ochinam golkonda poi gudila ganta
కొట్టినం అంకుల్ గాడు ధామ్ చేస్తే రాలు ఏసీ కొట్టినం
kottinam uncle gaadu dum cheste raalu esi kottinam
నాగార్జున సాగర్ కట్ట మీద నాగిన్ డాన్స్ చేసినం
nagarjuna sagar katta meeda naagin dance chesinam
పతంగులు ఎగిరేసి కిఞ్చ కాట్ కొట్టినం
pathangulu egiresi keench kaat kottinam
ఆడికి పోయి ఇట్లనే హుంగామ చెయ్ ర యహా
aadiki poi itlane hungama chey ra yahaa
అరేయ్ ఓలింగో సామి రాంగో మన దోస్తానా
arey o lingo saami rango mana dosthana
మర్చిపోకు రా అరేయ్ ఓ లింగో సామి రాంగో
marchipoku raa arey o lingo saami rango
నే ఫొటోలకి లైకులు కొడతాం రా అరియో
ne photolaki likelu kodatham raa areyo
లింగో సామి రాంగో మందు తాగనికి పైసల్ పంపురా
lingo saami rango mandu thaaganiki paisal pampuraa
తు కిసీసే కుచ్ కం నహి కిస్క్ బి బాపు సి డార్
tu kisise kuch kam nahi kiske bhi baap se darr
నహి ట్రకో పొతియోంకా తో కుచ్ కం నహి
nahi terko pottiyonka tho kuch kam nahi
కిసీకే జి మెయిన్ ఉతున్న ధామ్ నహి
kisike g mein uthunna dum nahi
ఈడ ఏమి లేని ఒడివి నువ్ ఏమిరాటిఎస్
eeda emi len odivi nuv emiraties
ఎక్కుతావ్ ఏడ వెస్ప తొహ్లినోడివి అడా
ekkuthav eda vespa tohlinodivi adaa
టెస్లా నడుపుతావ్ చిక్కడపల్లి చూసినోడివి
tesla naduputhav chikkadapalli chusinodivi
చికాగో చూస్తావ్ గల్లి ల ల ఎగిరినోడివి అడా
chicago chusthav galli la la egirinodivi adaa
డిస్కో డాన్స్ లు చేస్తావ్ కాంపౌండ్ పోయినోడివి
disco dance lu chesthav compound poyinodivi
క్లబ్ నువ్ పోతవ్ తట్టి కళ్ళు అపి నువ్ తగిలా కొడ్తావ్
club nuv pothav tatti kallu api nuv teguila kodthav
బిర్యానీ మానేసి బర్గర్ కింగ్ తింటావ్ ఐపీల్
biryani maneshi burger king tintav ipl
బంద్ చేసి బేస్బాల్ చూస్తావ్ వేగాస్ పోయినవ్
bandh chesi baseball chusthav vegas poyinav
అంటే అంతా లుటయించుకొని వస్తావ్ యహా
ante anthaa lutayinchukoni vasthav yahaa
అరేయ్ ఓలింగో సామి రాంగో మన దోస్తానా
arey o lingo saami rango mana dosthana
మర్చిపోకు రా అరేయ్ ఓ లింగో సామి రాంగో
marchipoku raa arey o lingo saami rango
నే ఫొటోలకి లైకులు కొడతాం రా అరియో
ne photolaki likelu kodatham raa areyo
లింగో సామి రాంగో మందు తాగనికి పైసల్ పంపురా
lingo saami rango mandu thaaganiki paisal pampuraa
Pressure Cooker Movie Rahul Sipligunj Song