Rivvuna Sage Song Lyrics In Telugu Mangamma Sapatham Movie

Rivvuna Sage Song Lyrics From Mangamma Sapatham Movie In Telugu
Rivvuna Sage Song Lyrics From Mangamma Sapatham Movie In Telugu

Rivvuna Sage Song
Directed: B. Vittalacharya
Starring: N. T. Rama Rao,Jamuna
Music: T. V. Raju
Written: Samudrala Jr
Language: Telugu
Lyrics: C. Narayana Reddy
Singer: P. Susheela

రివ్వున సాగె సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు మంగమ్మ శపథం మూవీ

రివ్వున సాగే… రెపరెపలాడే యవ్వనమేమన్నదే…
పదే పదే సవ్వడి చేయుచున్నదే… ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే…

పదే పదే సవ్వడి చేయుచున్నదే… ఓ ఓ ఓ ఓ ఓ
పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది

పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
సొగసైన బిగువైన … నాదే నాదే

రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే..
పదే పదే సవ్వడి చేయుచున్నదే… ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే… రెపరెపలాడే యవ్వనమేమన్నదే…

పదే పదే సవ్వడి చేయుచున్నదే… ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే…
పదే పదే సవ్వడి చేయుచున్నదే… ఓ ఓ ఓ ఓ ఓ

నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది

నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
జగమంతా అగుపించెద … నేనే నేనే
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే

పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ
నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా

నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నేనన్నది కాలేనిది …ఏదీ ఏదీ …

రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ…
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే

Rivvuna Sage Video Song

Rivvuna Sage Song Lyrics From Mangamma Sapatham Movie In Telugu

Rivvuna saage repa repalade yavvanamemannadhe
Padhe padhe savvadi cheyuchunnadhe..o o o o o
Rivvuna saage repa repalade yavvanamemannadhe

Padhe padhe savvadi cheyuchunnadhe..o o o o o
Pairugalivole manasu parugulu peduthunnadhi
Kodethachuvole vayasu kubusam viduthunnadhi

Sogasaina biguvaina nadhe nadhe
Rivvuna saage repa repalade yavvanamemannadhe
Padhe padhe savvadi cheyuchunnadhe..o o o o o

Rivvuna saage repa repalade yavvanamemannadhe
Padhe padhe savvadi cheyuchunnadhe..o o o o o
Rivvuna saage repa repalade yavvanamemannadhe

Padhe padhe savvadi cheyuchunnadhe..o o o o o
Na paruvam selayerula nadakalavale unnadhi
Na roopam virajajula navvula vale unnadhi

Na paruvam selayerula nadakalavale unnadhi
Na roopam virajajula navvula vale unnadhi
Jagamantha agupinchedha nene nene

Rivvuna saage repa repalade yavvanamemannadhe
Padhe padhe savvadi cheyuchunnadhe o
Neeli neeli mabbulane melimusugu vethunaa

Tharalane dhoosi dhoosi dhandaluga chethunaa
Nenannadhi kalenidhi edhee edhee
Rivvuna saage repa repalade yavvanamemannadhe

Padhe padhe savvadi cheyuchunnadhe o o o o o
Rivvuna saage repa repalade yavvanamemannadhe

Leave a Comment