Repavalu Song Lyrics In Telugu
Movie: Uma Maheswara Ugra Roopasya
Director: Venkatesh Maha
Producers: Vijaya Praveena Paruchuri
Banners: Arka Mediaworks, Mahayana Motion Pictures
Song: Repavalu
Music: Bijibal
Lyricist: Rahman ,Raghukul Mokirala
Singers: Bijibal & Sangeetha Srikanth.
Kids Singers: Daya Bijibal ,Yadukiran B , Anna Rose Francis , Samaja Santhosh
Uma Maheswara Ugra Roopasya Song Lyrics
లా ల ల ల లా ల ల ల లా లా లా లా
laa la la la laa la la la laa laa laa laa
రేపవలు వెకనుల నిన్నే చూస్తున్న
repavalu vekanula ninne chusthunna
లా ల ల ల లా ల ల ల లా లా లా లా
laa la la la laa la la la laa laa laa laa
నా తనివి తీరదుగా ఎన్నాళ్లయినా రావా ల ల
naa thanivi theeradhuga yennallainaa raava la la
ల నీవే ల ల ల మరల కురిసే వారములు తేవా ఆ ఆ
la neeve la la la marala kurise varamulu thevaa aa aa
లోకాన ప్రేమంతా రూపేణా వేరైనా చేరేటి తీరాన
lokana premantha roopana veraina chereti theeraana
నీరా ల ల ల ల కాలనీ నాపి నాతో ఉండి పోవ
neeraa la la la la kaakaannapi naatho undi pova
రేపవలు వెకనుల నిన్నే చూస్తున్న
repavalu vekanula ninne chusthunna
నా తనివి తీరదుగా ఎన్నాళ్లయినా
naa thanivi theeradhuga yennallainaa
సమయం పరుగున కదిలే మలుపులు
samayam paruguna kadhile malupulu
తిరిగే చేక చేక ఎన్నో మారేలే
thirige cheka cheka yenno maarele
అయినా తొలకరి చెలిమి తొణకని
ayina tholakari chelime thonakani
గుణమే చెరగని నవ్వాయి తాకేలేయ్
guname cheragani navvai thakeley
నీ చీపు నా వైపు చూస్తుంటే చుసాను నీలోని
nee chiipu naa vaipu chusthunte chusaanu neeloni
కేరింతే ఇంకా అలాగే ఎలా గో ఈ పసితనం
kerinthe inka alage yela go ee pasithanam
యెదలో తొలి పరవాసమే కలిగిన
yedhalo tholi paravasame kalidina
క్షణమే కరిగాక కాలం తో పాటే ఎదిగే
kshaname karagaka kaalam tho paate yedhige
ప్రతి ఒక దినము గురుతుల వనమే
prathi oka dhiname guruthula vaname
పెరిగెను దూరం తో పాటే ఏమైనా
perigenu dhooram tho paate yemaina
మారిన నా నిన్న నాలానే నేడున్న
maarena naa ninna naalaane nedunna
రేపైనా ఇంతే ప్రపంచం ఇంతే
repaina inthe prapancham inthe
ప్రపంచం సమస్తం ఈ మనిషికి
prapancham samastham ee manishiki
నా మనసుకి నీ కొరకు శిల్పంలా
naa manasuki nee koraku silpamla
ఉన్న నీ తలపు లో మునిగి జీవిస్తున్న
unna nee thalapu lo munigi jeevisthunna
నిన్నే నేడై కలిసి మురిసే క్షణముల
ninne nedai kalisi murise kshanamula
లోన ఈ దూర భారాలు ఇన్నాళ్ల
lona ee dhoora bhaaraalu innalla
మౌనాలు తీరేటి దారేదో చూపే
mounaalu theereti dharedho chupee
ప్రాణం లోన పాటై నిండి పోవా
pranam lona patai nindi povaa
Repavalu Song Lyrics In Telugu