Ramulo Ramula Song Lyrics
Movie: Ala Vaikunthapurramuloo
Director: Trivikram Srinivas
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts
Song : Ramuloo Ramulaa
Singers: Anurag Kulkarni, Mangli
Music: Thaman S
Lyrics: Kasarla Shyam
Ala Vaikunthapurramuloo Ramulo Ramula Song Lyrics In Telugu
బంటు గానికి ట్వంటీ-త్వో బస్తీల
bantu ganiki twenty-two basthila
మస్తు కట్ ఔట్ బచ్చగాండ్ల బాచ్
masthu cut outu bacchagandla batch
ఉండేది వొచ్చినమంటే సుట్టు
undedi vocchinamante suttu
కిక్ ఏ చాలక ఓ నిఘ్ట్ ఎక్కి డొక్కు
Kik e chalaka o night ekki dokku
బుల్లెట్టు సందు సందుల మందు
bullettu sandu sandula mandu
కోసం ఎతుకుతాంటే రూటు
kosam etukutante rutu
సిల్కు చీర కట్టుకొని చైల్డ్ బీర్
silku cheera kattukoni child beer
మెరిసినట్టు పొట్లం కట్టిన
merisinattu potlam kattina
బిర్యానీకి బొట్టు బిళ్ల పెట్టినట్టు
biryaniki bottu billa pettinattu
బంగ్లా మీద నిలుసోనుందిరో
bangla medha nilusonundhiro
ఓ సందమామ సుక్కదాగాక
o sandhamama sukkadhaagaka
చక్కర్ ఒచ్చేరో ఏమందాం మామ
chakkar occhero yemandham maama
జింక లెక్క దుంకుతుంటేరా
jinka lekka dhunkuthuntero
ఆ చందమామ జుంఖీ జారీ
aa chandamama junkhee jari
చిక్కుకుందిరో నధిల్లుకు మామ
chikukumndhiro nadhilluku mama
రాములో రాములా నాన్నాగం
ramulo ramulaa nannaagam
జేసిందిరో రాములో రాములా నా
jesindhiro ramulo ramulaa naa
పాణం తీసిందిరో రాములో
paanam theesindhiro ramulo
రాములా నాన్నాగం జేసిందిరో
ramulaa nannaagam jesindhiro
రాములో రాములా నా పాణం తీసిందిరో
ramulo ramulaa naa paanam theesindhiro
రాములో రాములా నాన్నాగం
ramulo ramulaa nannaagam
జేసిందిరో రాములో రాములా నా
jesindhiro ramulo ramulaa naa
పాణం తీసిందిరో రాములో
paanam theesindhiro ramulo
రాములా నాన్నాగం జేసిందిరో
ramulaa nannaagam jesindhiro
రాములో రాములా నా పాణం తీసిందిరో
ramulo ramulaa naa paanam theesindhiro
ఏ తమలపాకు ఎస్తుంటే కమ్మగా
ye thamalapaake yesthunte kammaga
వాసన వొస్తువే ఎర్రగా పండిన
vaasana vosthuve yerraga pandina
బుగ్గలు రెండు యాదికొస్తాయాయే
buggalu rendu yaadhikosthaaaye
అరేయ్ పువ్వుల ఆంగి ఎస్తుంటే
arey puvvula angi yesthunte
గుండి నువ్వై పూస్తావే పండుకున్న
gundi nuvvai poosthaave pandukunna
గుండెలో దూరి గుల్లే జేస్తావే
gundelo dhoori gulle jesthave
అరేయ్ ఇంటి ముందు లైట్
arey inti mundhu light
మిణుకు మిణుకు మంటవుంటే
minuku minuku mantavunte
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే
nuvvu kannu kottinattu siggu puttindhe
సీర కొంగు తలుపు సాటు
seera kongu thalupu saatu
సిక్కుకుంటానంటే నువ్వు
sikkukuntaante nuvvu
లాగినట్టు వొళ్ళు ఝల్లుమంటాన్ధే
laaginattu vollu jhallumantaandhe
నాగస్వరం ఊదుతుంటే నాగుపాము
nagaswaram oodhuthunte naagupaamu
ఊగినట్టు టెంటబడి వస్తున్న నీ నీ పట్ల
ooginattu tentabadi vasthunna nee nee patta
గొలుసు సప్పుడింతు పట్టనట్టే
golusu sappudintu pattanatte
తిరుగుతున్నవే ఓసందమావ పక్కకి
thiruguthunnave osandhamaava pakkaki
పోయి తొంగి సూస్తావే ఎం టెక్కురా మావా
poyi thongi soosthave em tekkura maava
రాములో రాములా నాన్నాగం
ramulo ramulaa nannaagam
జేసిందిరో రాములో రాములా నా
jesindhiro ramulo ramulaa naa
పాణం తీసిందిరో రాములో
paanam theesindhiro ramulo
రాములా నాన్నాగం జేసిందిరో
ramulaa nannaagam jesindhiro
రాములో రాములా నా పాణం తీసిందిరో
ramulo ramulaa naa paanam theesindhiro