Rama Krishna Song Lyrics
Director:Surender Reddy
Producer:Ramabrahmam Sunkara
Singer:Ram Miriyala
Music:Hiphop Tamizha
Lyrics:Academy Award Winner ‘ChandraBose’
Starring:Akhil Akkineni,Mammootty,Sakshi Vaidya
రామ కృష్ణ సాంగ్ లిరిక్స్ ఏజెంట్ మూవీ ఇన్ తెలుగు
రామ పోయి కృష్ణ వచ్చే
బాధే పోయి హ్యాపీ వచ్చిందా
నైట్ పోయి లైట్ వచ్చే
ప్రేమే పోతూ పోతూ ఏదో ఏదో నేర్పించిందా
గోవిందా గోవిందా గర్ల్ ఫ్రెండ్ గోవిందా
అయ్యిందా అయ్యిందా బ్రేక్ అప్ అయ్యిందా
పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా
వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా
ఎల్ అంటేనే లోస్ కాదా ఓ అంటే ఓవర్ డోస్ కదా
వి అంటేనే వైరస్ కాదా ఏ అంటే కథ ఎండ్ కదా
రామ కృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా
పిల్ల పోతే పోయిందా గోవిందా హరి గోవిందా
లొల్లి మొత్తం పోయిందా గోవిందా హరి గోవిందా
దిల్లు కాలి అయ్యిందా గోవిందా హరి గోవిందా
నువ్వే నేనన్న నేనె నువ్వన్నా లవ్ ఏ మారింధా
గోవిందా గోవిందా
నాతో నేనున్నా నాకై నేనున్నా లైఫ్ ఏ ఆగిందా
గోవిందా గోవిందా
మబ్బుతో బ్రేక్ అప్ అయితేనే చినుకే వరదల్లె పొంగెనుగా
కళ్ళతో బ్రేక్ అప్ అయితేనే కలలే నిజామాలే మారెనుగా
ఎండ్ నాకు నీడే కదా ఎండింగ్ నాకు స్టార్టింగ్ కదా
లోన పైన తొలిచేస్తున్నాయి దాన్నే మించే గెలుపే రాధా
రామ కృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా
పిల్ల పోతే పోయిందా గోవిందా హరి గోవిందా
లొల్లి మొత్తం పోయిందా గోవిందా హరి గోవిందా
దిల్లు కాలి అయ్యిందా గోవిందా హరి గోవిందా
గోవిందా గోవిందా గర్ల్ ఫ్రెండ్ గోవిందా
అయ్యిందా అయ్యిందా బ్రేక్ అప్ అయ్యిందా
పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా
వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా
Rama Krishna Song Lyrics From Agent Movie In Telugu
Raama poyi krishna vacche
Badhe poyi happy vacchindhaa
Nighte poyi lighte vacche
Preme pothu pothu edho edho nerpinchindhaa
Govindhaa govindhaa girl friend govindhaa
Ayyindhaa ayyindhaa break up ayyindhaa
Poyindhaa poyindhaa preme dhooram poyindhaa
Vacchindhaa vacchindhaa freedom vacchindhaa
L antene losse kaadhaa o ante over dose kadhaa
V antene virus kaadhaa e ante katha end kadhaa
Rama krishna govindha govindha hari govindha
Pilla pothe poyindhaa govindha hari govindha
Lolli mottham poyindhaa govindha hari govinda
Dhillu kaali ayyindhaa govindhaa hari govindhaa
Nuvve nenanna nene nuvvanna love ye maarindhaa
Govindhaa govindhaa
Naatho nenunnaa nakai nenunnaa life ye aagindhaa
Govindhaa govindhaa
Mabbutho brek up ayithene chinuke varadhalle pongenugaa
Kallatho break up ayithene kalale nijamaale maarenugaa
Ende naaku neede kadhaa ending naaku starting kadhaa
Lona paina tholichesthunnaa dhaanne minche gelupe raadhaa
Rama krishna govindha govindha hari govindha
Pilla pothe poyindhaa govindha hari govindha
Lolli mottham poyindhaa govindha hari govinda
Dhillu kaali ayyindhaa govindhaa hari govindhaa
Govindhaa govindhaa girl friend govindhaa
Ayyindhaa ayyindhaa break up ayyindhaa
Poyindhaa poyindhaa preme dhooram poyindhaa
Vacchindhaa vacchindhaa freedom vacchindhaa