Raagam Anuraagam Song Lyrics
Directed:K.Ajayakumar
Produced:K.S.Rama Rao
Music:MM Keeravan
Starring :Nassar,Madhavi,Tanikella Bharani,Brahmanandam
Lyrics:Veturi Sundararama Murthy
Singers:Balu,Chithra
రాగం అనురాగం సాంగ్ లిరిక్స్ మాతృ దేవో భవ మూవీ ఇన్ తెలుగు
రాగం అనురాగం..సంసారం..
బంధం అనుబంధం..సంగీతం..
ఇద్దరుంటే పంచదార..సాగరం
ఇల్లు చూస్తే మల్లె పూల పంజరం..అహహా..ఆ
రాగం అనురాగం సంసారం..
బంధం అనుబంధం సంగీతం
గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ
వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ
ఏంటో చెప్పమ్మా..తేలు
పగలేమో రెండే కాళ్ళు చీకటి పడితే నాలుగు కాళ్ళు
జంతువు కాదు మనిషే..ఎవరు..?ఇంకెవరు నాన్నే..ఏయ్
చిరు చిరు నవ్వుల్లో చిన్నారి గువ్వల్లో..
చీకటింట దీపమెట్టాలా
కనులు అదిరేలా..హా..కలలు కనవేలా
ముసి ముసి ముద్దుల్లొ ముక్కుతున్న పొద్దుల్లో
వెన్నెలింట వేడే పుట్టాలా
పెదవి వెనకాలా హా..మధువులొలకాలా
ఒడిలో పాప బడిలో పాప జతకీ కంటి పాపా
యెదలో పాప యెదుటే పాప
చెలి నా పాప చెలాకి సొగసుల
రాగం అనురాగం సంసారం..
బంధం అనుబంధం సంగీతం..
రాతిరి చేసిన తప్పుల్ని
పొద్దుట మన్నించేస్తుంది
ఎన్ని సార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది
ఆ దేవతెవరు? కనకదుర్గమ్మ..కాదు
పోలేరమ్మా..కాదు..మరియమ్మా..కాదమ్మా..మీ అమ్మ
తొలకరి తోటల్లొ వాగుల్లో వంకల్లో
ఎంకి పాట ఏకం అవ్వాలా
మనసు కవి పాటా..హ..మనకు విరిబాటా
తిరుపతి కొండల్లో కోనల్లో కోవెల్లో
ఏడు జన్మలేకం అవ్వాలా
తెలుగు హరి పాటా..హ..తేనియల తేటా
చిరు కోపాల చెలి రూపాలు పరిచే పక్కపాలు
తమ తాపాల కసి దూపాలు అపుడే కాదు పదండి అనగల
రాగం అనురాగం సంసారం
బంధం అనుబంధం సంగీతం
Raagam Anuraagam Song Lyrics From Matru Devo Bhava Movie In Telugu
Ragam anuragam samsaram
Bandham anubandham sangeetham
Iddharunte panchadhara sagaram
Illu choosthe mallepoola panjaram..ahaha..aa
Ragam anuragam samsaram
Bandham anubandham sangeetham
Goda meedha bomma golusula bomma
Vacchepoye variki vaddinche bomma
Ento cheppammaa..thelu
Pagalemo rende kallu cheekati padithe nalugu kallu
Janthuvu kadhu manishe..evaru..inkevaru nanne..aye
Chiru chiru navvullo chinnari guvvallo..
Cheekatinta dheepamettalaa
Kanulu adhirelaa ha kalalu kanavelaa
Musi musi muddhullo mukkuthunna poddhullo
Vennelinta vede puttalaa
Pedavi venakala ha madhuvulolakala
Vodilo papa badilo papa jathakee kanti paapaa
Yadhalo paapa yedhute paapa
Cheli naa paapa chelaki sogasula
Ragam anuragam samsaram
Bandham anubandham sangeetham
Rathiri chesina thappulni
Poddhuta manninchesthundi
Ennisarlu mata thappinaa mannincham po antundhi
Aa devathevaru kanakadurgamma kadhu
Polerammaa kaadhu mariyammaa..kadhamaa..mee amma
Tholakari thotallo vagullo vankallo
Enki pata ekam avvalaa
Manasu kavi paataa..ha..manaku viribaata
Thirupathi kondllo konallo kovello
Edu janmalekam avvalaa
Thelugu haripaata..ha..theniyala thetaa
Chiru kopala cheli roopalu pariche pakkapaalu
Thama thapala kasi dhoopalu apude kadhu padandi anagala
Ragam anuragam samsaram
Bandham anubandham sangeetham