Pyaar Lona Paagal Song Lyrics
Director:Sudheer Varma
Producer:Abhishek Nama, Ravi Teja
Singer:Mass Maharaja ‘Ravi Teja’
Music:Harshavardhan Rameshwar
Lyrics:Kasarla Shyam
Starring:Ravi Teja,Sushanth,Anu Emmanuel,Faria Abdullah,Megha Akash
ప్యార్ లోన పాగల్ సాంగ్ లిరిక్స్ ఫ్రొం రావణాసుర మూవీ ఇన్ తెలుగు
ఓ కనక మాలచ్చి ప్రేమించి ఇట్టా వదిలెళ్ళకే
నేను ప్యార్ లోన పాగల్ లోకల్ బాబా సైగల్
నీకు పెళ్లి పీటలు నాకేమో బ్రేకప్ పాటలే
దిళ్లు నీకే ఇచ్చానే ఫుల్ నాకే ఇచ్చావ్
వాడికి సిగ్నల్ ఇచ్చావ్ నన్నేమో రోడ్ కి గుంజావే
మై సిన్సియర్ లోవ్ర్ పెట్టినావు ఫ్లవర్
కన్నీళ్లు నాకు షావెర్ ఓదార్చేదింకా ఎవ్వరు
ఇంట్లో చూస్తే మహాలష్మి టైపు
ఇంస్టాగ్రామ్ లో జ్యోతి లక్ష్మి ఊపు
బ్యాండ్ బాజా నువ్వే గీసిన మాపు
గుండె పగిలి ఉన్నా నే నీ వైపు నాకు
గోలీమార్ నీకేమో తీన్మార్
నా సీటు కింద ఫైర్ నీకేమో ఫ్లయిటులో షికారు
గ్రీటింగ్ కార్డ్ నీకిస్తే వెడ్డింగ్ కార్డు ఇచ్చావ్
వాడిలో ఏమి చూసావ్ నన్నే ఎందుకు ముంచావే
భలే భలే ఛాన్స్ లో నీ బారత్ లో డాన్స్ లే
వేసేయ్ మూడు ఓవైన్సులే నే నిన్నే మర్చిపోతాలే
Pyaar Lona Paagal Song Lyrics From Ravanasura Movie In Telugu
O kanaka maalacchi preminchi ittaa vadhilellake
Nenu pyaar lona paagal lokal baabaa saigal
Neeku pelli peetale naakemo breakup paatale
Dhillu neeke icchaane full naake icchaave
Vaadiki signal icchaave nannemo road ki gunjaave
My sincior lovver pettinaavu flower
Kanneellu naaku shawer vodharchedhinka evvaru
Intlo choosthe mahalaxmi type
Instagram lo jyothi laxmi oopu
Band baajaa nuvve geesina maapu
Gunde pagili unnaa ne nee vaipu
Naaku golimaar neekemo theenmar
Naa seetu kindha fairu neekemo flaitelo shikaaru
Greeting card neekisthe wedding card icchaave
Vaadilo emi choosaave nanne endhuku munchaave
Bhale bhale chance le nee baarath lo dance le
Vesey moodu ovnsule ne ninne marchipothaale