Preme Aakasamaithe Song Lyrics
Directo:Harsha Konuganti
Producers:Dil Raju, Shirish
Singers:Jaspreet Jasz
Lyrics:Shreemani
Music:Devi Sri Prasad
Starring:Ashish,Anupama Parameswaran,Sahidev vikram
ప్రేమే ఆకాశమైతే సాంగ్ లిరిక్స్ రౌడీ బాయ్స్ మూవీ ఇన్ తెలుగు
ప్రేమే ఆకాశమైతే ఓ మై జానూ
అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను
ప్రేమే పుస్తకం అయితే ఓ మై జానూ
మధ్య నుండే పేజీ అంట నువ్వు నేను
భూమి గుండ్రము ఆకాశం నీలము
అంతకంటే నిజమంటే నువ్వంటే నాకు ప్రాణము
ఎంతో ఇష్టము దాచాలంటే కష్టము
నువ్వు ఎక్కడుంటే అక్కడేగా స్వర్గము
అలలె అలలె అలలె అలలె అలలె
కలలే కలలే కలలే నిజమయ్యేనులే
అలలె అలలె అలలె అలలె అలలె
కలలే కలలే కలలే నిజమయ్యేనులే
ఓ తేల తెలవారే వేళల్లో
కనులు తెరచి చూస్తుంటే
నా కౌగిట్లో నువ్వుంటే వరమే
ఇదివరకెపుడు కన్నుల్లో
కనపడని రంగుల్లో కొత్త
ప్రపంచం చూసేద్దాం మనమే
దూరాల దారాలు తెంపెయ్యనా
కాలాన్ని చిమ్పేయినా
తేదీలు వారాలు లేవింకా మన మధ్యన
అలలె అలలె అలలె అలలె అలలె
కలలే కలలే కలలే నిజమయ్యేనులే
అలలె అలలె అలలె అలలె అలలె
కలలే కలలే కలలే నిజమయ్యేనులే
Preme Aakasamaithe Song Lyrics From Rowdy Boys Movie In Telugu
Preme aakashamaithe o my janu
Andhulo egire pakshulanta nuvvu nenu
Preme pusthakam aithe o my janu
Madhya nunde pagee anta nuvvu nenu
Bhoomi gundramu aakasham neelamu
Anthakante nijamanta nuvvante naku pranamu
Entho istamu dachalante kastamu
Nuvvu ekkadunte akkadegaa swargamu
Alale alale alale alale alale
Kalale kalale kalale nijamayyenule
Alal alale alale alale alale
Kalale kalale kalale nijamayyenule
O thela thelavare velallo
Kanule therachi chusthunte
Naa kougitlo nuvvunte varame
Idhivarakepudu kannullo
Kanapadani rangullo kottha
Prapancham chooseddham maname
Dhoorala dhaaraalu thempeyyana
Kalaanni chimpeyanaa
Thedhilu vaaraalu levinka mana madhyana
Alal alale alale alale alale
Kalale kalale kalale nijamayyenule
Alal alale alale alale alale
Kalale kalale kalale nijamayyenule