Premaku Neeve Devudavu Song Lyrics From Ramuni Minchina Ramudu Movie In Telugu

Premaku Neeve Devudavu Song Lyrics
Directed:M.S.Gopinath
Produced:M.S.Gopinath,N.Bhatkavatsala
Music:‎T.Chalapathi Rao
Lyrics:Cinare
Singers:Susheela,Balu
Starring:NTR,Vani Sree,Jaggayya,Pandari bai

ప్రేమకు నీవే దేవుడవు సాంగ్ లిరిక్స్ రాముని మించిన రాముడు మూవీ ఇన్ తెలుగు

ప్రేమకు నీవే దేవుడవు.. రాముని మించిన రాముడవు
నీదేలే ఈ జీవితము నీకేలే అంకితము నీకే నీకే అంకితము
ప్రేమకు నీవే దేవుడవు.. రాముని మించిన రాముడవు

నీ తీయని పిలుపులలో నీ వెచ్చని వలపులలో
నన్ను నేను మరిచాను నిన్నే నాలో చూశాను
నా హృదయపు కోవెలలో నిన్నే నిన్నే నిలిపాను

ప్రేమించే ప్రతి హృదయం పాడుతుంది ఒక రాగం
వికసించే ప్రతి కుసుమం కోరుతుంది అనురాగం

నువు కోరుకునే అనురాగం నీకూ నాకూ సమభాగం
ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు
కంటికి కనుపాప తోడు.. చుక్కకు జాబిలి జోడు

కడలికి కెరటాలు తోడు.. చెలియకు చెలికాడు తోడు
కలసిందీ ఈడు జోడు.. నీవూ నేనూ సరిజోడు

ప్రేమకు నీవే దేవుడవు.. రాముని మించిన రాముడవు
నీదేలే ఈ జీవితము నీకేలే అంకితము.. నీకే నీకే అంకితము
ప్రేమకు నీవే దేవుడవు .. రాముని మించిన రాముడవు

నీ తీయని పిలుపులలో నీ వెచ్చని వలపులలో
నన్ను నేను మరిచాను నిన్నే నాలో చూశాను
నా హృదయపు కోవెలలో నిన్నే నిన్నే నిలిపాను

Premaku Neeve Devudavu Song Lyrics From Ramuni Minchina Ramudu

Premaku neeve devudavu ramuni minchina ramudavu
Needhele ee jeevithamu neekele ankithamu neeke neeke ankithamu

Nee theeyani pilupulalo nee vecchani valapulalo
Nanne nenu marichanu ninne naalo chusanu
Naa hrudhayapu kovelalo ninne ninne nilipaanu

Premaku neeve devudavu ramuni minchina ramudvu
Preminche prathi hrudhayam paduthundhi oka raagam
Vikasinche prathi kusumam koruthundhi anuragam

Nuvu korukune anuragam neeku naaku sambagam
Premaku neeve devudavu ramuni minchina ramudvu
Kantiki kanupaapa thodu chukkaku jaabili jodu

Kadaliki keratalu thodu cheliyaku chelikaadu thodu
Kalisindhi eedu jodu neevu nenu sarijodu

Premaku neeve devudavu ramuni minchina ramudavu
Needhele ee jeevithamu neekele ankithamu neeke neeke ankithamu
Premaku neeve devudavu ramuni minchina ramudavu

Nee theeyani pilupulalo nee vecchani valapulalo
Nanne nenu marichanu ninne naalo chusanu
Naa hrudhayapu kovelalo ninne ninne nilipaanu

Vedio Song

Leave a Comment