Prema O Prema song lyrics buchinaidu kandriga movie
Movie: BuchiNaidu Kandriga
Director: Krishna Poluru
Producer: Pamidimukkala Chandra Kumari
Music : Mihiraamsh
Lyrics : Battu Vijay Kumar
Singer : Adheef Muhamed
Prema O Prema song lyrics buchinaidu kandriga movie
ప్రేమ ఓ ప్రేమ ప్రేమ మోసం చేసావె
prema o prema prema mosam chesave
ప్రేమే లేదంటూ ప్రేమ ప్రాణం తీసావే
preme ledhantu prema pranam theesave
మాటే ఒక మాటే చురకత్తై ఎద కోసిందె
mate oka mate churakatthai yedha kosindhe
పలుకే ఆ పలుకే నను చంపే విషమయ్యిందే
paluke a paluke nanu champe vishamayyindhe
నా నేరం ఎంటె ప్రేమ ప్రేమించా ప్రాణంగా
naa neram entae prema premincha pranamga
కన్నీటి లోకం నాకు అందించకే
kanniti lokam naku andhinchake
ఎంతో ప్రేమే చుపించావే అంత ఓ మాయే
entho preme chupinchaave antha o maye
అన్ని నేనె అంటూ నాకే ద్రోహం చేసావె
anni nene antu nake dhroham chesave
హో..హో..హో..హో..హో
ho…ho…ho..ho..ho..
నిదురే రాని మత్తు రమై పోనీ
nidhure rani mathu varamai poni
కల్లో కూడా నిన్ను మరించేంతగా
kallo kuda ninnu marinchenthaga
దూరం పోనీ కాలం దాటే పోనీ
dhuram ponee kaalam dhaate ponee
నువ్వే లేని లోకం చేరేంతగా
nuvve leni lokam cherenthaga
నమ్మించి మోసం చేసావేంటే ఇదేనా ప్రేమంటే
namminchi mosam chesavente idhena premante
ఏమైనా కానీ వదిలే పోను అన్నావు ఏమైందే
emaina kani vadhile ponu annavu emindhe
ఎంతో ప్రేమే చూపించావు అంత ఓ మాయే
entho preme chupinchavu antha o maye
అన్ని నేనె అంటూ నాకే ద్రోహం చేసావె
anni nene antu nake dhroham chesave
మాటే ఒక మాటే చురకత్తై ఎద కోసిందె
mate oka mate churakathai yedha kosindhe
పలుకే ఆ పలుకే నను చంపే విషమయ్యిందే
paluke a paluke nanu champe vishamayyindhe
కన్ను నాదే పొడిచే వేలు నాదే
kannu nadhe podiche velu nadhe
బాధ నాదే నీకు చెప్పేదెలా
badha nadhe neku cheppedhela
నాదే స్వార్ధం నాకు నువ్వే ముఖ్యం
nadhe swardham naku nuvve mukyam
లేదే మోసం అంత విధి రాతని
ledhe mosam antha vidhi rathani
నీకోసం నేనే దూరం అయ్యా తప్పంతా నాదేగా
nekosam nene dhuram ayya thappantha nadhega
ఈ పాపమంతా నాదే కదా వీలుంటే మన్నించవా
ee papamantha nadhe kadha veelunte mannichava
ఎంతో ప్రేమే నీపై ఉంది చెప్పే వీళ్ళేదే
entho preme neepi undhi cheppe veelledhe
అన్ని నువ్వై ఉంటున్నానే చేరే దారేది
anni nuvvai untunnane chere dharedhi
మాటే ఒక మాటే చురకత్తై ఎద కోసిందె
mate oka mate churakathai yedha kosindhe
పలుకే ఆ పలుకే నను చంపే విషమయ్యిందే
paluke a paluke nanu champe vishamayyindhe
buchinaidu kandriga movie Video Song