Poddhu Valipoye Song Lyrics
Directed:R.V.Udhaya Kumar
Produced:B.Seetharamaiah
Music:Ilayaraja
Lyrics:Rajasri
Singers:S.P.Balu
Starring:Karthik,kushboo,Manorama,Revathy
పొద్దు వాలిపోయే సాంగ్ లిరిక్స్ తూరుపు సింధూరం మూవీ ఇన్ తెలుగు
పొద్దు వాలిపోయి నిదరొచ్ఛే వేళయ్యేనే
ఊరు వాడ లోన సడి లెనే లేదయ్యేనే
పొద్దు వాలిపోయి నిదరొచ్చే వేళయ్యేనే
ఊరు వాడ లోన సడిలేనే లేదయ్యేనే
అలిసిన బొండుమల్లి సరిగా బజ్జో మరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హొయ్
పొద్దు వాలిపోయి నిదరోచ్చే వేళయ్యేనే
ఊరు వాడ లోన సడిలేనే లేదయ్యేనే
చిరుగాలి పరదాలే గలగలలాడే
చెవిలోన లోలాకు జతగా పాడే
చిరుగాలి పరదాలే… గలగలలాడే
చెవిలోన లోలాకు జతగా పాడే.
బంగరు దేహం సోలుతుంది పాపం
చల్లనీ పూటా కోరుకుంది రాగం
నీవే అన్నావే నే పాడాలంటూ
ఊగీ తూగాలి నా పాటే వింటూ హొయ్
పొద్దు వాలి పోయి నిదరొచ్చే వేళయ్యేనే
ఊరు వాడ లోన సడి లేనే లేదయ్యేనే
అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హొయ్
పొద్దువాలిపోయి నిదరొచ్ఛే వేళయ్యేనే
ఊరు వాడలోన సడి లెనే లేదయ్యేనే
ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే
రేరాణి తాపంలో వెల్లువై పొంగే
ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే
రేరాణి తాపంలో వెల్లువై పొంగే
చింతలన్ని తీర్చే మంచుపువ్వు నీ…వే
మెత్తగా లాలీ నే పాడుతా..లే
విరిసే హరివిల్లే ఊరించే వేళా
మనసే మరిపించీ కరిగించే వేళా హొయ్
పొద్దువాలిపోయి నిదరోచ్ఛే వేళయ్యేనే
ఊరువాడ లోన సడి లెనే లేదయ్యేనే
అలిసిన బొండు మల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్
పొద్దువాలిపోయి నిదరోచ్ఛే వేలయ్యేనె
ఊరు వాడలోన సడి లెనే లేదయ్యేనే
Poddhu Valipoye Song Lyrics From Thoorpu Sindhooram Movie In Telugu
Poddhu valipoye nidharocche velayyene
Vooru vada lona sadi lene ledhayyene
Poddhu valipoye nidharocche velayyene
Vooru vada lona sadi lene ledhayyene
Alasina bondumalli sarigaa bajjo mari
Kalale kantoo nuvvu uyyalalooge hoy
Poddhu valipoye nidharocche velayyene
Vooru vada lona sadi lene ledhayyene
Chirugali paradhale galagalalade
Chevilona lolaaku jathagaa paade
Chirugali paradhale galagalalade
Chevilona lolaaku jathagaa paade
Bangaru dheham soluthundhi paapam
Challani pootaa korukundhi ragam
Neeve annave ne padalantoo
Voogi thoogali naa pate vintoo hoy
Poddhu valipoye nidharocche velayyene
Vooru vada lona sadi lene ledhayyene
Alisina bondumalli sarigaa bajjomari
Kalale kantoo nuvvu uyyaalalooge hoy
Poddhu valipoye nidharocche velayyene
Vooru vada lona sadi lene ledhayyene
Muthyala vadallo vennela sage
Rerani thapamlo velluvai ponge
Muthyala vadallo vennela sage
Rerani thapamlo velluvai ponge
Chinthalanni theerche manchupuvvu nee..ve
Metthagaa lali ne paduthale
Virise hariville oorinche vela
Manase maripinchee kariginche velaa hoy
Poddhu valipoye nidharocche velayyene
Vooru vada lona sadi lene ledhayyene
Alasina bondumalli sarigaa bajjo mari
Kalale kantoo nuvvu uyyalalooge hoy
Poddhu valipoye nidharocche velayyene
Vooru vada lona sadi lene ledhayyene